మూల కణం (ఆంగ్లం: Stem cell) అనేది బహుకణ జీవుల్లో అనంతంగా పెరుగుతూ ఉండే కణాలు. ఒక మూల కణం నుంచి కణ విచ్ఛిత్తి ప్రక్రియ ద్వారా మరిన్ని మూలకణాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి.[1]

1960వ దశకంలో కెనడా లోని టొరంటో విశ్వవిద్యాలయం, ఒంటారియో క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ చెందిన పరిశోధకులు జీవకణాల మీద చేసిన ప్రయోగాలతో మూలకణాల మీద పరిశోధనలు ప్రారంభం అయ్యాయి.[2][3] 2016 నాటికి బాగా గుర్తింపు పొందిన మూలకణ చికిత్స హెమటోపాయిటిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ మాత్రమే.[4] దీన్ని మొదటిసారిగా 1958లో ఫ్రెంచి అంకాలజిస్టు అయిన జార్జెస్ మాథే చేశాడు.

మూలాలు

మార్చు
  1. "బొడ్డుతాడు... రోగాలకు ముకుతాడు". andhrabhoomi.net. Retrieved 2023-06-16.[permanent dead link]
  2. Becker AJ, McCulloch EA, Till JE (February 1963). "Cytological demonstration of the clonal nature of spleen colonies derived from transplanted mouse marrow cells". Nature. 197 (4866): 452–454. Bibcode:1963Natur.197..452B. doi:10.1038/197452a0. hdl:1807/2779. PMID 13970094. S2CID 11106827.
  3. Siminovitch L, McCulloch EA, Till JE (December 1963). "The distribution of colony-forming cells among spleen colonies". Journal of Cellular and Comparative Physiology. 62 (3): 327–336. doi:10.1002/jcp.1030620313. hdl:1807/2778. PMID 14086156. S2CID 43875977.
  4. Müller AM, Huppertz S, Henschler R (July 2016). "Hematopoietic Stem Cells in Regenerative Medicine: Astray or on the Path?". Transfusion Medicine and Hemotherapy. 43 (4): 247–254. doi:10.1159/000447748. PMC 5040947. PMID 27721700.
"https://te.wikipedia.org/w/index.php?title=మూల_కణం&oldid=4361178" నుండి వెలికితీశారు