మూస:ఇతర ప్రాంతాలు/doc

(మూస:ఇతరప్రాంతాలు/doc నుండి దారిమార్పు చెందింది)
ఇది {{ఇతర ప్రాంతాలు}} మూస యొక్క డాక్యుమెంటేషన్ పేజీ.
ఈ పేజీ నేరుగా చూడటానికి అనుగుణముగా తయారు చేయబడి ఉండకపోవచ్చు. ఈ పేజీలో ఏవైనా చరాంకాలు ఉపయోగించి ఉన్నట్లైతే, అవి ఎర్రలింకులుగా కనిపించే అవకాశముంది. వాటిని స్థిరాంకాలైన పేజీ పేర్లతోకానీ వెబ్ చిరునామాలతో కానీ మార్చవద్దు.

ఒకే పేరుతో పలు ప్రాంతాలు ఉన్నప్పుడు, ఆ పేరుని ప్రాధానంగా (అయోమయ నివృత్తికై బ్రాకెట్లలో అదనపు సమాచారం లేకుండా) ఉపయోగించిన వ్యాసంలో ఇతర ప్రాంతాలను సూచించే అయోమయ నివృత్తి పుటకి లంకె ఇవ్వడానికి ఈ మూసని ఉపయోగించవచ్చు. ఈ మూసను, ఒకే పేరుతో ఉన్న వివిధ ప్రాంతాలను పరిచయం చేయటం, అయోమయ నివృత్తి చేయడం లాంటి అవసరాలకు వాడవచ్చు.

ఉపయోగించే విధానం

మార్చు

ఈ మూసకు 3 పరామితులు ఉంటాయి. ఇవి తప్పనిసరి కాదు. ఆ పారామీటర్ల పేర్లు 1, 2, 3.

  • 1 - ప్రస్తుత పేజీ వివరణ. ఈ పారామీటరులో ఇచ్చిన సమాచారాన్ని "ఈ వ్యాసం --- గురించి.", అనే వాక్యాల మధ్యలో చేర్చుతుంది. ఈ పారామీటరును ఉపయోగించకపోతే "ఈ వ్యాసం --- గురించి." కూడా కనపడదు.
  • 2 - అయోమయనివృత్తి పేజీ గురించి. ఈ పారామీటరులో ఎటువంటి అయోమయ నివృత్తి పేజీకి లింకు ఇస్తున్నారో తెలుపాలి. ఆ సమాచారం ఇవ్వకపోతే గనుక "ఇదే పేరుతో ఉన్న ఇతర ప్రాంతాల కొరకు" అనే వాఖ్యం కనపడుతుంది.
  • 3 - అయోమయనివృత్తి పేజీ పేరు. ఈ పారామీటరుకు ఏ సమాచారం ఇవ్వకపోతే ప్రస్తుత పేజీ పేరుని తీసుకుని దానికి " (అయోమయ నివృత్తి)"ను కలుపి దానినే అయోమయ నివృత్తి పేజీగా చూపిస్తుంది.

ఉదాహరణలు

మార్చు

{{ఇతరప్రాంతాలు}}


{{ఇతరప్రాంతాలు|3=కొత్తపల్లి}}


{{ఇతరప్రాంతాలు|1=[[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[ద్వారకా తిరుమల]] మండలానికి చెందిన గ్రామము|3=కొత్తపల్లి}}


{{ఇతరప్రాంతాలు|1=[[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[ద్వారకా తిరుమల]] మండలానికి చెందిన గ్రామము|2=ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఇతర గ్రామాల|3=కొత్తపల్లి}}