మూస:ఇతర ప్రాంతాలు/doc
ఒకే పేరుతో పలు ప్రాంతాలు ఉన్నప్పుడు, ఆ పేరుని ప్రాధానంగా (అయోమయ నివృత్తికై బ్రాకెట్లలో అదనపు సమాచారం లేకుండా) ఉపయోగించిన వ్యాసంలో ఇతర ప్రాంతాలను సూచించే అయోమయ నివృత్తి పుటకి లంకె ఇవ్వడానికి ఈ మూసని ఉపయోగించవచ్చు. ఈ మూసను, ఒకే పేరుతో ఉన్న వివిధ ప్రాంతాలను పరిచయం చేయటం, అయోమయ నివృత్తి చేయడం లాంటి అవసరాలకు వాడవచ్చు.
ఉపయోగించే విధానం
మార్చుఈ మూసకు 3 పరామితులు ఉంటాయి. ఇవి తప్పనిసరి కాదు. ఆ పారామీటర్ల పేర్లు 1, 2, 3.
- 1 - ప్రస్తుత పేజీ వివరణ. ఈ పారామీటరులో ఇచ్చిన సమాచారాన్ని "ఈ వ్యాసం --- గురించి.", అనే వాక్యాల మధ్యలో చేర్చుతుంది. ఈ పారామీటరును ఉపయోగించకపోతే "ఈ వ్యాసం --- గురించి." కూడా కనపడదు.
- 2 - అయోమయనివృత్తి పేజీ గురించి. ఈ పారామీటరులో ఎటువంటి అయోమయ నివృత్తి పేజీకి లింకు ఇస్తున్నారో తెలుపాలి. ఆ సమాచారం ఇవ్వకపోతే గనుక "ఇదే పేరుతో ఉన్న ఇతర ప్రాంతాల కొరకు" అనే వాఖ్యం కనపడుతుంది.
- 3 - అయోమయనివృత్తి పేజీ పేరు. ఈ పారామీటరుకు ఏ సమాచారం ఇవ్వకపోతే ప్రస్తుత పేజీ పేరుని తీసుకుని దానికి " (అయోమయ నివృత్తి)"ను కలుపి దానినే అయోమయ నివృత్తి పేజీగా చూపిస్తుంది.
ఉదాహరణలు
మార్చు {{ఇతరప్రాంతాలు}}
ఇదే పేరుతో ఉన్న ఇతర ప్రాంతాల కొరకు, ఇతర ప్రాంతాలు/doc చూడండి.
{{ఇతరప్రాంతాలు|3=కొత్తపల్లి}}
ఇదే పేరుతో ఉన్న ఇతర ప్రాంతాల కొరకు, కొత్తపల్లి చూడండి.
{{ఇతరప్రాంతాలు|1=[[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[ద్వారకా తిరుమల]] మండలానికి చెందిన గ్రామము|3=కొత్తపల్లి}}
ఈ వ్యాసం పశ్చిమ గోదావరి జిల్లా, ద్వారకా తిరుమల మండలానికి చెందిన గ్రామము గురించి. ఇదే పేరుతో ఉన్న ఇతర ప్రాంతాల కొరకు, కొత్తపల్లి చూడండి.
{{ఇతరప్రాంతాలు|1=[[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[ద్వారకా తిరుమల]] మండలానికి చెందిన గ్రామము|2=ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇతర గ్రామాల|3=కొత్తపల్లి}}
ఈ వ్యాసం పశ్చిమ గోదావరి జిల్లా, ద్వారకా తిరుమల మండలానికి చెందిన గ్రామము గురించి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇతర గ్రామాల కొరకు, కొత్తపల్లి చూడండి.