మూస:ఈ నాటి చిట్కా
ఈ నాటి చిట్కా...
బయటి లింకులు
ఈ తనంతట తాను అప్డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.
వికీపీడియా కేవలం లింకుల సముదాయం కాదు. కానీ అవసరమైన చోట్ల వీటిని వాడవచ్చు. వీటిని మామూలుగా వ్యాసం చివరలో ==బయటి లింకులు== అనే శీర్షిక కింద చేరుస్తారు. బయటి లింకులను సూచించడానికి "[URL link title]" అని వాడవచ్చు. ఉదాహరణకు [http://www.wikibooks.org వికీబుక్స్] ఈ విధంగా కనిపిస్తుంది. Wikibooks. కానీ కేవలం ఒక్క పదంతో సరిపెట్టకుండా ఆ పేజీలో ఏముందీ సంక్షిప్తంగా రాస్తే బాగుంటుంది.
ఈ మూస మీ పేజీలో వాడుకోవడానికి {{subst:ఈ నాటి చిట్కా}} అని వ్రాసుకోండి.
- ఇతర చిట్కా మూసలను వాడాలంటే వికీ చిట్కాల చిట్కా చూడండి.