మూస చర్చ:తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు
తాజా వ్యాఖ్య: 10 సంవత్సరాల క్రితం. రాసినది: C.Chandra Kanth Rao
తెలంగానా ప్రముక దెవలయలలొ మహబుబ్నగర్ అలంపుర్ నియొజకవర్గంలొ ఉన్న 5వ షక్తిపితం ఐన జొగులంబ దెవి అమ్మవరి గురించి ఇక్కద లెకపొవదం గమనర్హం తెలియకపొథె తెలుసుకొని అంతర్జలమ్లొ వుంచల......ఈ పొరపతుని తివ్రంగ వ్యతిరెకిస్తున్నను.....satheesh kumar reddy,alampur,M.Nagar DIST.
- అవును, రాష్ట్రంలోని ఏకైక శక్తిపీఠమూ, బాదామి చాళుక్యుల కాలం నాటి ప్రముఖ ఆలయ సముదాయాలు, చారిత్రక ప్రాముఖ్యత ఉన్న ఆలంపూరే మరిచిపోయాను. ఇప్పుడు చేర్చాను, తెలిపినందుకు కృతజ్ఞతలు. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:03, 13 డిసెంబరు 2014 (UTC)