మూస చర్చ:తెలుగు సమాచారం అందుబాటులోకి

తాజా వ్యాఖ్య: మూస బొమ్మలో ఉన్న మహనీయుడు టాపిక్‌లో 10 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s

మూస బొమ్మలో ఉన్న మహనీయుడు

మార్చు

ఈ మూసలో ఉన్న వ్యక్తి తెలుగులో గ్రంథాలయోద్యమ పితామహునిగా ప్రఖ్యాతిపొందిన అయ్యంకి వెంకటరమణయ్య. గ్రంథాలయాలు ఊరూరా నెలకొల్పాలని తద్వారా విజ్ఞానాన్ని సామాన్యులకు ఉచితంగా పంచాలని ప్రయత్నించి దాన్ని గొప్ప ఉద్యమంగా మలిచిన ఆ మహనీయుని స్ఫూర్తితో ఈ ప్రాజెక్టు సాగాలన్న సదుద్దేశంతో దీనికి ఆయన బొమ్మను పెట్టాను.--పవన్ సంతోష్ (చర్చ) 06:22, 27 జూన్ 2014 (UTC)Reply

Return to "తెలుగు సమాచారం అందుబాటులోకి" page.