మూస చర్చ:భావోద్వేగాలు

తాజా వ్యాఖ్య: కృతజ్ఞత టాపిక్‌లో 15 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961

కృతజ్ఞత

మార్చు

కృతజ్ఞత అంటే thankfulness, repentence అంటే చేసిన పనికి అలా ఎందుకు చేశానా అని బాధపడటం (ప్రాయశ్చిత్తం లాంటిది) regret కి repentness కి ఏవో సూక్ష్మమైన తేడాలున్నాయనుకుంటాను --వైజాసత్య 16:50, 30 ఏప్రిల్ 2009 (UTC)Reply

నేను regret ని పశ్చాతాపము అని అనువదించినట్టున్నా. సాధారణంగా తెలుగులో "అతను చేసినదానికి పశ్చాత్తాపపడి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు" అని ప్రయోగిస్తుంటారు. --వైజాసత్య 16:57, 30 ఏప్రిల్ 2009 (UTC)Reply
వైజాగారు సరిగ్గా చెప్పారు. కృతజ్ఞత = thankfulness; పశ్చాత్తాపం = regret; ప్రాయశ్చితం = repentence అనే భావాలు సరిపోతాయి. అహ్మద్ నిసార్ 18:34, 30 ఏప్రిల్ 2009 (UTC)Reply

చింతన

మార్చు

చింత అనే పదం కంటే చింతన అనే పదం సరైనదేమోనని నా అభిప్రాయం, మిగతా సభ్యులేమంటారో! δευ దేవా 17:31, 30 ఏప్రిల్ 2009 (UTC)Reply

చింతన అంటే worry కంటే thinking అన్న అర్ధం వస్తుందనుకుంటా --వైజాసత్య 18:12, 30 ఏప్రిల్ 2009 (UTC)Reply
అవుననుకుంటా! సరిచేసినందుకు ధన్యవాదాలు.δευ దేవా 18:19, 30 ఏప్రిల్ 2009 (UTC)Reply
చింత = బెంగ (worry) (ఇదో మనో వ్యాధి), చింతన = లోతైన ఆలోచన (thinking) (ఉదా: ధార్మిక చింతన). అహ్మద్ నిసార్ 18:38, 30 ఏప్రిల్ 2009 (UTC)Reply
ధన్యవాదాలు నిసార్ గారూ! δευ దేవా 18:44, 30 ఏప్రిల్ 2009 (UTC)Reply
Return to "భావోద్వేగాలు" page.