మూస చర్చ:ముక్కు ద్వారా మాత్రమే శ్వాసిస్తారు

తాజా వ్యాఖ్య: 10 సంవత్సరాల క్రితం. రాసినది: Veera.sj

చక్కని వ్యంగ్యాస్త్రం! కానీ ఒకటే మనవి. నేను ఎవరినో బాధిస్తూనో, విమర్శిస్తూనో మూసలు చేయటం లేదు. కేవలం తెవికీ మెరుగుపడాలని మత్రమే చేస్తున్నాను. ఈ మూసల వలన మన అభిరుచులకి అనుగుణంగా తెవికీ వాడుకరుల మధ్య స్నేహసంబంధాలు పెంపొందించటానికి మాత్రమే చేస్తున్నాను. అసలు ఈ మూస ఉందని, ఇది నా పై వ్యంగ్యాస్త్రమనీ వేరొక వాడుకరి చెప్పేవరకు నాకు తెలియదు!! ఆంగ్ల వికీలో ఇటువంటివి, ఇంతకంటే హాస్యాస్పదమైన మూసలు కోకొల్లలు. కావున మీకు అభ్యంతరం లేకపోతే మీరు కూడా ఈ మూసని వికీపీడియా:వాడుకరి పెట్టెలు లో చేర్చవచ్చును. ఏ మూసతో నైనా, తెలియక మిమ్మల్ని నొప్పించి ఉంటే, ఈ వ్యంగ్య మూస చేయటానికి ప్రేరణ నా మూసలే కారణమైతే పెద్దమనసుతో క్షమించగలరు. - శశి (చర్చ) 14:18, 19 ఫిబ్రవరి 2014 (UTC)Reply

Return to "ముక్కు ద్వారా మాత్రమే శ్వాసిస్తారు" page.