మూస చర్చ:రచ్చబండ

తాజా వ్యాఖ్య: కొన్ని సవరణలు టాపిక్‌లో 7 నెలల క్రితం. రాసినది: Chaduvari

కొన్ని సవరణలు మార్చు

ఈ మూసలో అవకాశముంటే ప్రాజెక్టుల విభాగం ఒకటి చేర్చితే బాగుంటుదని నా అభిప్రాయం.అలాగే సాంకేతికము విభాగం సాంకేతికం అని మార్చవచ్చు. యర్రా రామారావు (చర్చ) 02:40, 11 అక్టోబరు 2023 (UTC)Reply

ఉన్న విభాగాల పేర్లు మార్చడం/కొన్నిటిని తీసెయ్యడం/కొన్ని చేర్చడం వంటివి ఇక్కడ కాకుండా రచ్చబండ లోనే చర్చిస్తే బాగుంటుంది. అదే సరైన స్థలమని నా అభిప్రాయం. అక్కడా చేసిన నిర్ణయం మేరకు ఇక్కడ ట్యాబులు చేర్చవచ్చు.__ చదువరి (చర్చరచనలు) 03:17, 11 అక్టోబరు 2023 (UTC)Reply
Return to "రచ్చబండ" page.