మూస చర్చ:16వ లోక్ సభ సభ్యులు(అసోం)
తాజా వ్యాఖ్య: ఈ మూసకు ఇన్ని దారిమార్పులు అవసరమా పరిశీలించగలరు టాపిక్‌లో 4 నెలల క్రితం. రాసినది: యర్రా రామారావు
ఈ మూసకు ఇన్ని దారిమార్పులు అవసరమా పరిశీలించగలరు
మార్చునా దృష్టిలో మూసకు దారిమార్పు అసలు అవసరంలేదు. వ్యాసానికి ఎన్ని దారిమార్పులు ఇచ్చినా అర్థముంది. ఇక కాకపోతే అంతకుముందు సృష్టించిన మూస వాడకంలో సాంకేతింగా ఏదేని ఇబ్బందికలిగితే చాలా అరుదుగా తప్పనిసరి పరిస్థితులలో ఇచ్చిన సందర్బాలు ఉంటే ఉండవచ్చు. ఈ మూసకు లింకు చేసిన పేజి 2014 భారత సార్వత్రిక ఎన్నికలు ఒకటి మాత్రమే.దీనికి దారిమార్పు పేజీలు మాత్రం ఏకంగా 22 దారిమార్పు పేజీలు ఇచ్చారు. ఆ దారిమార్పు పేజీలు అన్నీ తొలగించవచ్చని నా అభిప్రాయం.దీనిమీద Chaduvari గారి, K.Venkataramana గారి స్పందనలు కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 17:23, 12 ఆగస్టు 2024 (UTC)