మృణాల్ కులకర్ణి
మృణాల్ కులకర్ణి (జననం 21 జూన్ 1971)[3] భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటి & దర్శకురాలు. ఆమె దూరదర్శన్ లో ప్రసారమైన 'మీరాబాయి' సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
మృణాల్ కులకర్ణి | |
---|---|
జననం | [1] | 1971 జూన్ 21
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | మీరాబాయి సొన్ పరి |
జీవిత భాగస్వామి | రుచిర్ కులకర్ణి (1990) |
పిల్లలు | విరాజస్ కులకర్ణి (b. 1992)[2] |
తల్లిదండ్రులు | విజయ్ దేవ్ వీణ దేవ్ |
బంధువులు | జైరామ్ కులకర్ణి (మామయ్య) |
మరాఠీ సినిమాలు
మార్చు- మజా సౌభాగ్య (1994)
- జమ్లా హో జమ్లా (1995)
- జోడిదార్ (2000) మరాఠీ చిత్రం
- వీర్ సావర్కర్ (2001)
- విశ్వాస్ (2003) [4]
- థాంగ్ (2005)
- రాజకరణ్ (2005)
- బయో (2006)
- కషాలా ఉద్యాచి బాత్ (2012) [5]
- ఆరోహి గోష్ట్ తిఘంచి (2012) [6]
- జై జై మహారాష్ట్ర మజా (2012) [7]
- దేహ (2013) [8]
- లెక్రూ (2000) [9]
- తుజ్యా మజ్యాత్ (2008) [10]
- ప్రేమ్ మ్హంజే ప్రేమ్ మ్హంజే ప్రేమ్ అస్తా (2013)
- ఎ రైనీ డే (2014) [11]
- 'యెల్లో' (2014)
- రామ మాధవ్ (2014)
- రాజ్వాడే అండ్ సన్స్ (2015)
- & జరా హాట్కే (2016) [12]
- ఫర్జాంద్ (2018)
- యే రే యే రే పైసా (2018)
- యే రే యే రే పైసా 2 (2019)
- ఫత్తేషికాస్ట్ (2019) [13]
- పవన్‌ఖిండ్ (2022) [14] [15]
- షేర్ శివరాజ్ (2022)
హిందీ సినిమాలు
మార్చు- కమ్లా కి మౌత్ (1989)
- జై దక్షిణేశ్వర్ కాళీ మా (1996)
- డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ (2000); సవితా అంబేద్కర్
- ఆషిక్ (2001)
- వీర్ సావర్కర్ (2001)
- ఉఫ్ క్యా జాదూ మొహబ్బత్ హై... (2004)
- కుచ్ మీతా హో జాయే (2005)
- క్వెస్ట్ (2006)
- చోడో కల్ కీ బాతేన్ (2012)
- రాజా శివఛత్రపతి (2012)
- మేడ్ ఇన్ చైనా (2019)
- రామ్ గోపాల్ వర్మ కీ ఆగ్ (2007)
- రాస్తా రోకో (2006)
- ఎ రైనీ డే (2014)
- సంభాజీ 1689 (2017)
- లేకర్ హమ్ దీవానా దిల్ (2014)
- కాశ్మీర్ ఫైల్స్ (2022)
- డియర్ దియా (2022) [16]
టెలివిజన్
మార్చు- స్వామి
- శ్రీకాంత్
- శనివారం సస్పెన్స్ (ఎపిసోడ్ 59)
- శనివారం సస్పెన్స్ ఎపిసోడ్ 92
- రిష్టే
- రాజా కీ ఆయేగీ బారాత్
- సన్ పరి (2000-2004)
- స్పర్ష్
- చట్టాన్ (హిందీ)
- టీచర్
- జిందగీ. . . తేరీ మేరీ కహానీ
- కాళి - ఏక్ అగ్నిపరీక్ష
- గుంటాట హృదయ్ హే (మరాఠీ)
- హస్రతీన్
- నీలాంజనా
- అవంతిక (మరాఠీ)
- బీటా (హిందీ)
- హ్యాపీ జర్నీ (మరాఠీ ట్రావెల్ షో)
- ఖామోషియాన్
- గ్రేట్ మరాఠా
- మీరా బాయి
- రాజా శివఛత్రపతి
- నూర్జహాన్
- ద్రౌపది
- అస్తిత్వ. . . ఏక్ ప్రేమ్ కహానీ
వెబ్ సిరీస్
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర | వేదిక | గమనికలు |
---|---|---|---|---|
2021 | జీత్ కీ జిద్ | దీప్ తల్లి | జీ5 | [17] |
ఇవి కూడ చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Birthday greetings to Mukti, Neaa, Rishina, Mrinal, Gauri, Gautami and Shiv". Tellychakkar Dot Com (in ఇంగ్లీష్). 2014-06-21. Retrieved 2020-02-09.
- ↑ "Maza Hoshil Na fame Virajas Kulkarni: My approach towards TV industry was different because of my mom Mrinal Kulkarni". The Times of India (in ఇంగ్లీష్). 2020-03-09. Retrieved 2021-02-01.
- ↑ "Birthday wishes galore for Rishina, Mrinal, Gauri, Mukti, Gautami". Tellychakkar Dot Com (in ఇంగ్లీష్). 2015-06-21. Retrieved 2020-02-09.
- ↑ "LIVE TV - Watch Indian TV Channels - Live Streaming and Catchup TV - LIVE News Online - in.com". In.com. Retrieved 14 October 2018.[permanent dead link]
- ↑ "Kashala Udyachi Baat Movie Review - The Common Man Speaks". Thecommonmanspeaks.com. 14 April 2012. Retrieved 14 October 2018.
- ↑ "Aarohi Gosht Tighanchi (2012)". Gomolo.com. Archived from the original on 14 అక్టోబరు 2018. Retrieved 14 October 2018.
- ↑ "Jai Jai Maharashtra Majha Movie Review {3/5}: Critic Review of Jai Jai Maharashtra Majha by Times of India". Timesofindia.indiatimes.com. Retrieved 14 October 2018.
- ↑ "Deha (2008) Complete Cast & Crew - BollywoodMDB". Bollywoodmdb.com. Archived from the original on 15 అక్టోబరు 2018. Retrieved 14 October 2018.
- ↑ "Lekroo (2000) Cast and Crew". Gomolo.com. Archived from the original on 15 అక్టోబరు 2018. Retrieved 14 October 2018.
- ↑ "Tuzya Mazyat could have been better". Rediff.com. Retrieved 14 October 2018.
- ↑ "Movie Review: A Rainy Day - Times of India". Timesofindia.indiatimes.com. Retrieved 14 October 2018.
- ↑ "& Jara Hatke Movie Review {3.5/5}: Critic Review of & Jara Hatke by Times of India". Timesofindia.indiatimes.com. Retrieved 14 October 2018.
- ↑ "'Fatteshikast': Character poster of Mrinal Kulkarni as 'Rajmata Jijau' unveiled! - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-12-11.
- ↑ Satphale, Anup (15 June 2020). "Director Digpal Lanjekar begins post production work of 'Jung Jauhar' in Pune". The Times of India. Retrieved 5 March 2021.
- ↑ "जंगजौहर चित्रपटाचे नामांतर पावनखिंड -Pawan Khind - New Marathi Movie - Jungjauhar - Digpal Lanjekar". Lokmat. 2 March 2021. Retrieved 5 March 2021.
- ↑ "Pruthvi Ambaar unveils the first look of 'Dia' Hindi remake - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-05-11.
- ↑ "'Jeet Ki Zid': Amit Sadh opens up on working with Sushant Singh and Amrita Puri in Zee5 series". DNA India (in ఇంగ్లీష్). 2021-01-22. Retrieved 2021-02-10.