మెండల్ ఆనువంశికత

మెండల్ అనువంశికత: జన్యుశాస్త్రం ఈనాడు ఎంతగానో విస్తరించింది. అయితే జన్యు భావనను తొలిసారిగా ప్రపంచానికి తెలియజెప్పిన వాడు గ్రెగర్ జోహన్ మెండల్. ఇతను ఏ పరికరాలూ లేకుండానే బఠానీ మొక్కలను పెరటిలో పెంచి, అతి సున్నితమైన ప్రయోగాలు చేసి, అద్భుతమైన వివరాలను, ఫలితాలను ఆధారంగా చేసుకొని వెల్లడించాడు. ఇది ఎంతో గొప్ప విషయంగా అంగీకరించక తప్పదు.

గ్రెగర్ మెండెల్ అధ్యయనం చేసిన బఠానీ మొక్కల లక్షణాలు

మూలాలు

మార్చు