మెకానిక్ 2024లో విడుదలైన తెలుగు సినిమా. టీనా శ్రీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎం. నాగమునెయ్య నిర్మించిన ఈ సినిమాకు ముని సహేకర దర్శకత్వం వహించాడు.[1] మణిసాయి తేజ, రేఖా నిరోషా, తనికెళ్ళ భరణి, నాగమహేష్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2024 జనవరి 31న సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విడుదల చేయగా, సినిమా 2024 ఫిబ్రవరి 2న సినిమా విడుదలైంది.[2]

మెకానిక్
దర్శకత్వంముని సహేకర
రచనముని సహేకర
నిర్మాతఎం.నాగ మునెయ్య(మున్నా)
తారాగణం
  • మణిసాయి తేజ
  • రేఖా నిరోషా
  • తనికెళ్ళ భరణి
  • నాగమహేష్
ఛాయాగ్రహణంఎస్.వి.శివరాం
సంగీతంవినోద్‌ యాజమాన్య
నిర్మాణ
సంస్థ
టీనా శ్రీ క్రియేషన్స్
విడుదల తేదీ
2 ఫిబ్రవరి 2024 (2024-02-02)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు
  • మణిసాయి తేజ
  • రేఖా నిరోషా
  • తనికెళ్ళ భరణి
  • నాగమహేష్
  • సూర్య
  • ఛత్రపతి శేఖర్
  • కిరీటి
  • సమ్మెట గాంధీ
  • సంధ్య జనక్
  • సునీత మనోహర్
  • జబర్ధస్త్‌ దొరబాబు
  • జబర్ధస్త్‌ పణి
  • మాస్టర్ చక్రి

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: టీనా శ్రీ క్రియేషన్స్
  • నిర్మాత: ఎం.నాగ మునెయ్య(మున్నా)
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ముని సహేకర
  • సంగీతం: వినోద్‌ యాజమాన్య
  • సినిమాటోగ్రఫీ:ఎస్.వి.శివరాం

పాటలు

మార్చు
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."నచ్చేసావే పిల్లా"ముని సహేకరసిద్ శ్రీరామ్[3]4:42
2."అమ్మ ఎవ్వరో"ముని సహేకరకైలాష్ ఖేర్5:20
3."టులెట్ బోర్డు"ముని సహేకరవినోద్ యాజమాన్య, భావన3:21
4."నింగి వదలి"ముని సహేకరభావన1:47
5."నీ నవ్వు బాగుందే"ముని సహేకరశ్రీకాంత్, భావన2:30

మూలాలు

మార్చు
  1. Chitrajyothy (1 February 2024). "మెకానిక్‌ సందేశం". Archived from the original on 20 February 2024. Retrieved 20 February 2024.
  2. Eenadu (31 January 2024). "ఈ వారం థియేటర్‌లో చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?". Archived from the original on 1 February 2024. Retrieved 1 February 2024.
  3. Sakshi (7 October 2023). "యూట్యూబ్‌లో దూసుకెళ్తున్న సిద్ శ్రీరామ్ పాట". Archived from the original on 20 February 2024. Retrieved 20 February 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=మెకానిక్&oldid=4141036" నుండి వెలికితీశారు