కైలాష్ ఖేర్ ప్రముఖ భారతీయ సినీ మరియు జానపద గాయకుడు. జానపద శైలికి తనదైన రాక్ శైలిని జోడించి నూతన సంగీత ఒరవడిని సృష్టించాడు. తెలుగులో పరుగు, అరుంధతి, ఆకాశమంత చిత్రాల్లో పాటలు పాడాడు.

కైలాష్ ఖేర్
Kailash kher saali khushi.jpg
2007 లో భోపాల్ లో ప్రదర్శన ఇస్తున్న కైలాష్ ఖేర్
వ్యక్తిగత సమాచారం
రంగంఇండీ మ్యూజిక్, సినీ,నేపధ్య గాయకుడు
వృత్తిగాయకుడు, గీత రచయిత
వాయిద్యాలుగాత్రం
క్రియాశీల కాలం2003–ఇప్పటివరకు
వెబ్‌సైటుఅధికారిక వెబ్సైటు

చిత్రసమాహారంసవరించు

  1. పరుగు (2008)
  2. అరుంధతి (2009)
  3. ఆకాశమంత (2009)
  4. మిర్చి (2013)
  5. బాహుబలి:ద బిగినింగ్ (2015 సినిమా) (2015)

బయటి లింకులుసవరించు