మెట్రో (సినిమా)

(మెట్రో నుండి దారిమార్పు చెందింది)

మెట్రో 2017లో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో 2016లో మెట్రో పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో మెట్రో పేరుతోనే సురేష్ కొండేటి సమర్పణలో ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ర‌జ‌ని రామ్ నిర్మించాడు. శిరీష్, బాబీ సింహా, నిశాంత్, మాయ ప్రధాన పాత్రల్లో నటించగా, గీతామాధురి అతిథి పాత్రలో నటించిన ఈ సినిమాకు ఆనంద కృష్ణన్ దర్శకత్వం వహించగా మార్చి 17, 2017న విడుదలైంది.[1]

మెట్రో
దర్శకత్వంఆనంద కృష్ణన్
నిర్మాతర‌జ‌ని రామ్, సురేష్ కొండేటి
తారాగణంశిరీష్, బాబీ సింహా, నిశాంత్, మాయ
ఛాయాగ్రహణంఎన్.ఎస్. ఉతాయ్ కుమార్
కూర్పుఎం. రమేష్ భారతి
సంగీతంజాన్
నిర్మాణ
సంస్థ
ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ
17 మార్చి 2017 (2017-03-17)
సినిమా నిడివి
121 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

ఆది(శిరీష్) మధ్యతరగతి కుటుంబానికి చెందిన అబ్బాయి. అతని తన తమ్ముడు మధు(సత్య) సులభంగా డబ్బులు సంపాదించడం కోసం మరో ఐదుగురు కుర్రాళ్లతో కలిసి చైన్ స్నాచింగ్‌ లు చేస్తుంటాడు. అలా తప్పుదారిలోకి అడుగుపెట్టిన మధు జీవితం చివరకు ఏమైంది ? మధు కారణంగా ఆది జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అనేది మిగతా సినిమా కథ.[2][3]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్
  • నిర్మాత: ర‌జ‌ని రామ్ , సురేష్ కొండేటి [4]
  • కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: ఆనంద కృష్ణన్
  • సంగీతం: జాన్
  • సినిమాటోగ్రఫీ: ఎన్.ఎస్. ఉతాయ్ కుమార్

మూలాలు

మార్చు
  1. The Times of India (16 March 2017). "Metro". Archived from the original on 7 అక్టోబరు 2021. Retrieved 7 October 2021.
  2. The Times of India (17 March 2017). "METRO MOVIE REVIEW". Archived from the original on 7 అక్టోబరు 2021. Retrieved 7 October 2021.
  3. The Hindu (17 March 2017). "All for gold". Archived from the original on 7 అక్టోబరు 2021. Retrieved 7 October 2021.
  4. Sakshi (19 March 2017). "'మా నమ్మకం నిజమైంది'". Archived from the original on 7 అక్టోబరు 2021. Retrieved 7 October 2021.