ప్రధాన మెనూను తెరువు
మనిషి మెడ

తల నుండి మొండెంను వేరుచేసే భాగాన్ని మెడ (Neck) అంటారు. ఇది దవడ ఎముక నుండి ఛాతీ పైభాగం వరకు ఉంటుంది.

స్వరపేటిక మరియు థైరాయిడ్ గ్రంథులు ఇక్కడి ముఖ్య భాగాలు.

మెడ నొప్పి అనేది ఒక సాధారణమైన సమస్య.

"https://te.wikipedia.org/w/index.php?title=మెడ&oldid=2050675" నుండి వెలికితీశారు