మెతుకు
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ఉడికిన బియ్యపు గింజను మెతుకు అంటారు. గట్టిగా ఉండే బియ్యపు గింజ ఉడికిన తరువాత మెతకతనాన్ని పొందుట వలన దీనికి మెతుకు అని పేరు వచ్చింది. తినేందుకు మెతుకులు ఉపయోగిస్తారు కనుక తినడాన్ని మెతకడం అని కూడా అంటారు. ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని మెతుకుతో పోలుస్తారు. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకు చాలు అన్నట్లుగా ప్రతిభ ఉన్న వాళ్ల ప్రతిభను గుర్తించడానికి వారి ప్రతిభతో సృష్టించిన ఒక సంఘటన గురించి తెలుసుకుంటే సరిపోతుంది. ఉదాహరణకు మహాభారతంలో మెతుకు సనివేశాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దారో, ఒక్కొక్క మెతుకును కలిపి శకుని బ్రతికించుకొని దుష్టులను అంతమొందించడానికి దుర్యోధని మేనమామలు చేసే ప్రయత్నం ఎలా సఫలమవుతుందో అనే ఒక సన్నివేశాన్ని తెలుసుకుంటే మహాభారతం మొత్తం ఎంత బాగా తీర్చిదిద్దారో తెలుస్తుంది.
సామెతలు
మార్చుమింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె