మెరుపు

మార్చు
 
రొమేనియాలో మెరుపులు.
 
జర్మనీలో మెరుపులు.
 
ఉత్తర పోలెండ్ లో మెరుపులు.
 

మెరుపు ఒక వాతావరణంలోని విద్యుత్తు ప్రవాహం మూలంగా ఏర్పడే దృగ్విషయం. విద్యుత్తు ఉన్నదని నిరూపించేది. ఇవి ఎక్కువగా ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో కనిపిస్తాయి.[1] మెరుపులు అత్యంతవేగంగా ప్రయాణిస్తాయి. ఇవి 60,000 మీటర్లు/సెకండు వేగంతో ప్రయాణించి, తాకిన ప్రాంతంలో ఇంచుమించు 30,0000C °సెల్సియస్ ఉష్ణాన్ని పుట్టిస్తాయి.[2][3] ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 16 మిలియన్లకు పైగా మెరుపులు భూమిని తాకుతాయని అంచనా.[1] మెరుపులు అగ్ని పర్వతాలు విస్ఫోటనం ద్వారా ఏర్పడిన మేఘాల వలన కూడా ఏర్పడవచ్చును.[1][4]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 NGDC - NOAA. "Volcanic Lightning". National Geophysical Data Center - NOAA.
  2. Munoz, Rene (2003). "Factsheet: Lightning". University Corporation for Atmospheric Research. Archived from the original on 2001-05-02. Retrieved 2008-03-26.
  3. Rakov, Vladimir A. (1999). "Lightning Makes Glass". University of Florida, Gainesville.
  4. USGS (1998). "Bench collapse sparks lightning, roiling clouds". United States Geological Society. Archived from the original on 2012-01-14. Retrieved 2008-03-26.
"https://te.wikipedia.org/w/index.php?title=మెరుపు&oldid=3820226" నుండి వెలికితీశారు