ఉరుము
ఉరుము (ఆంగ్లం Thunder) ప్రకృతిలో జరిగే ఒక విధమైన సంఘటన. ఉరుముల శబ్దం మెరుపుల నుండి ఏర్పడుతుంది. మెరుపుల వలన వాతావరణంలోని పీడనం, ఉష్ణోగ్రతలలో ఏర్పడిన మార్పుల మూలంగా ఇలా జరుగుతుందని భావిస్తున్నారు.
ఉరుములు, మెరుపులు అంటే అతిగా భయపడడాన్ని 'ఆస్ట్రాఫోబియా' అంటారు.
మూలాలుసవరించు
ఇవి కూడా చూడండిసవరించు
బయటి లింకులుసవరించు
ఇదొక మొలక వ్యాసం. దీన్నింకా వర్గీకరించలేదు; ఈ వ్యాస విషయానికి సరిపడే మొలక వర్గాన్ని ఎంచుకుని ఈ మూస స్థానంలో అ వర్గానికి సంబంధించిన మూసను చేర్చండి. అలాగే ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |