మేఘనా గుల్జార్ భారతదేశానికి చెందిన రచయిత్రి, దర్శకురాలు & నిర్మాత. ఆమె తన తండ్రి గుల్జార్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరి 1999లో ఆయన దర్శకత్వం వహించిన దర్శకత్వం హు తు .కి స్క్రీన్ రైటర్‌గా పని చేసింది. మేఘన 2002లో ఫిల్హాల్ సినిమా ద్వారా దర్శకురాలిగా మరి 2015లో తల్వార్ సినిమాకుగాను విమర్శకుల నుండి ప్రశంసలు అందుకొని 2018లో రాజీ సినిమాకు గాను ఉత్తమ దర్శకురాలిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది.

మేఘనా గుల్జార్
జననం (1973-12-13) 1973 డిసెంబరు 13 (వయసు 50)[1]
వృత్తిరచయిత, సినిమా దర్శకురాలు, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2002–ప్రస్తుతం
జీవిత భాగస్వామిగోవింద్ సంధు
పిల్లలు1[2]
తల్లిదండ్రులుగుల్జార్
రాఖీ

జననం, విద్యాభాస్యం

మార్చు

గుల్జార్ డిసెంబర్ 13, 1973న మహారాష్ట్రలోని ముంబైలో గుల్జార్, రాఖీ గుల్జార్ దంపతులకు జన్మించింది. ఆమె సోషియాలజీలో బ్యాచిలర్ డిగ్రీని పొందిన తర్వాత చిత్రనిర్మాత సయీద్ అక్తర్ మీర్జా వద్ద సహాయ దర్శకురాలిగా పని చేసి 1995లో న్యూయార్క్ యూనివర్సిటీలోని టిస్చ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో షార్ట్ ఫిల్మ్ మేకింగ్ కోర్సును పూర్తి చేసింది.

పని చేసిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా దర్శకత్వం కథ స్క్రీన్ ప్లే గమనికలు
1999 హు తు తూ  
2002 ఫిల్‌హాల్    
2007 జస్ట్ మ్యారీడ్      
2007 దస్ కహానియన్   విభాగం: పురాణమాషి
2015 తల్వార్   ప్రతిపాదన- ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు[3]
2018 రాజీ   అవును ఫిలింఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ డైరెక్టర్ ఫర్ బెస్ట్ ఫిలిం (క్రిటిక్స్) కొరకు ఫిలింఫేర్ అవార్డ్ నామినేట్ చేయబడింది—

ఉత్తమ స్క్రీన్ ప్లేకి ఫిలింఫేర్ అవార్డ్

2020 చపాక్     [4]
2023 సామ్ బహదూర్     [5][6]

అవార్డులు

మార్చు
  • రాజీ - 2019లో ఉత్తమ దర్శకురాలిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది
  • 2015లో ఫిల్మ్ మేకర్ ఆఫ్ ది ఇయర్ - ఎడిటర్స్ ఛాయిస్‌గా స్టార్‌డస్ట్ అవార్డును గెలుచుకుంది.

మూలాలు

మార్చు
  1. Raghavendra, Nandini (14 December 2003). "Meghna Gulzar: Papa's girl". The Economic Times. Archived from the original on 26 April 2013. Retrieved 5 February 2013.
  2. "{title}". Archived from the original on 12 June 2018. Retrieved 2 March 2018.
  3. Outlook (3 December 2023). "Meghna Gulzar Looks At Her Career As 'BC And AD' Since 'Talvar'". Archived from the original on 24 January 2024. Retrieved 24 January 2024.
  4. Outlook (9 January 2020). "Acid Attack Survivors Are Not Becharis. Chhapaak Is About Their Fighting Spirit: Meghna Gulzar". Archived from the original on 24 January 2024. Retrieved 24 January 2024.
  5. The Indian Express (13 December 2023). "Meghna Gulzar explains why Vicky Kaushal was her first choice for Sam Manekshaw: 'He'll give more than expected'" (in ఇంగ్లీష్). Archived from the original on 24 January 2024. Retrieved 24 January 2024.
  6. India Today. "Meghna Gulzar: They don't make men like Sam Manekshaw anymore" (in ఇంగ్లీష్). Archived from the original on 24 January 2024. Retrieved 24 January 2024.

బయటి లింకులు

మార్చు