సామ్ బహదూర్
సామ్ బహదూర్ 2023లో విడుదలైన హిందీ సినిమా. భారత ఆర్మీ తొలి ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్‌షా జీవితం ఆధారంగా ఆర్‌ఎస్‌విపి మూవీస్ బ్యానర్‌పై రోనీ స్క్రూవాలా నిర్మించిన ఈ సినిమాకు మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించింది. విక్కీ కౌషల్, ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా, నీరజ్ కబీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను అక్టోబరు 13న[5], ట్రైలర్‌ను నవంబరు 7న విడుదల చేసి డిసెంబరు 1న థియేటర్లలో విడుదల చేసి జీ5 ఓటీటీలో 2024 జనవరి 26 నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[6][7]
సామ్ బహదూర్ | |
---|---|
సామ్ బహదూర్ | |
దర్శకత్వం | మేఘనా గుల్జార్ |
రచన | శంతను శ్రీవాస్తవ మేఘనా గుల్జార్ |
నిర్మాత | రోనీ స్క్రూవాలా |
తారాగణం | |
ఛాయాగ్రహణం | జే ఐ. పటేల్ |
కూర్పు | నితిన్ బైద్ |
సంగీతం | బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ : కేతన్ సోధా పాటలు: శంకర్-ఎహసాన్-లాయ్ |
నిర్మాణ సంస్థ | ఆర్‌ఎస్‌విపి సినిమాస్ |
విడుదల తేదీ | 1 డిసెంబరు 2023 |
సినిమా నిడివి | 148 నిమిషాలు[1] |
దేశం | India |
భాష | Hindi |
బడ్జెట్ | ₹55 కోట్లు[2][3] |
బాక్సాఫీసు | ₹128.16 కోట్లు[4] |
నటీనటులు
మార్చుభారత సైన్యం
మార్చు- విక్కీ కౌషల్ - ఫీల్డ్ మార్షల్ సామ్ మానేక్షా, ఇండియన్ ఆర్మీ 7వ ఆర్మీ స్టాఫ్
- బాబీ అరోరా - మేజర్ O. S. కల్కట్, ఇండియన్ ఆర్మీ
- మోనుజ్ బోర్కోటోకీ - మేజర్, అస్సాం రైఫిల్స్
- కృష్ణకాంత్ సింగ్ బుందేలా - సుబేదార్ గుర్బక్ష్ సింగ్
- ధన్వీర్ సింగ్ - లెఫ్టినెంట్ దిల్షేర్ సింగ్
- అంకుర్ రాజ్‌వీర్ సింగ్ - లెఫ్టినెంట్ జనరల్ డిపిందర్ సింగ్
- ఉజ్వల్ చోప్రా - లెఫ్టినెంట్ జనరల్ బ్రిజ్ మోహన్ కౌల్
- సుధీర్ సింగ్ - జనరల్ పరమశివ ప్రభాకర్ కుమారమంగళం
- పుష్పదీప్ సింగ్ - బ్రిజిడియర్ కుల్వంత్ సింగ్
- జస్కరన్ సింగ్ గాంధీ - మెహర్ సింగ్, సిపాయి
మానేక్షా కుటుంబం
మార్చు- సన్యా మల్హోత్రా - సిల్లూ మానేక్షా, మానేక్షా జీవిత భాగస్వామి
- రాజీవ్ కచ్రూ - హార్ముస్జి మానేక్షా, మానేక్షా తండ్రి
- ప్రజేష్ కశ్యప్ - హాజీ ఇఫ్తికార్, ఇండియన్ మిలిటరీ అకాడమీలో మానేక్షా స్నేహితుడు
భారత ప్రభుత్వం
మార్చు- నీరజ్ కబీ - జవహర్‌లాల్ నెహ్రూ, భారతదేశ 1వ ప్రధానమంత్రి
- గోవింద్ నామ్‌దేవ్ - వల్లభాయ్ పటేల్, భారతదేశ 1వ ఉప ప్రధానమంత్రి .
- ఫాతిమా సనా షేక్ - ఇందిరా గాంధీ, భారతదేశ 3వ ప్రధానమంత్రి.[8]
- ఆంజన్ శ్రీవాస్తవ్ - యశ్వంతరావు చవాన్, 8వ రక్షణ మంత్రి
- అతుల్ కాలే - కెబి లాల్, రక్షణ కార్యదర్శి
- ఎలాంగో కుమారవేల్ - వికె కృష్ణ మీనన్, 7వ రక్షణ మంత్రి
- వివేక్ బహ్ల్ - సర్వేపల్లి రాధాకృష్ణన్, భారత 2వ రాష్ట్రపతి
- సంజయ్ రాయ్ - జాకీర్ హుస్సేన్, భారత 3వ రాష్ట్రపతి
- వరుణ్ నారంగ్ - షేక్ అబ్దుల్లా
పాకిస్తాన్ సైన్యం
మార్చు- మొహమ్మద్ జీషన్ అయ్యూబ్ - జనరల్ యాహ్యా ఖాన్ పాకిస్తాన్ 3వ అధ్యక్షుడు & పాకిస్తాన్ సైన్యానికి 5వ కమాండర్-ఇన్-చీఫ్
- మనీష్ బొంబా - జనరల్ అబ్దుల్ హమీద్ ఖాన్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్
- ఉపేన్ చౌహాన్ - లెఫ్టినెంట్ జనరల్ తిక్కా ఖాన్, తూర్పు పాకిస్తాన్ గవర్నర్
- రోహన్ వర్మ కెప్టెన్ (తరువాత లెఫ్టినెంట్ జనరల్) అత్తికుర్ రెహమాన్ మానేక్షా స్నేహితుడు & తరువాత పశ్చిమ పాకిస్తాన్ గవర్నర్
బ్రిటిష్ రాజ్
మార్చు- ఎడ్వర్డ్ సోన్నెన్‌బ్లిక్ - లార్డ్ లూయిస్ మౌంట్‌బాటెన్, భారత గవర్నర్ జనరల్
- పాల్ ఓనీల్ - మేజర్ జనరల్ డేవిడ్ కోవాన్, 17వ పదాతిదళ విభాగం కమాండర్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ
- రిచర్డ్ మాడిసన్ - లెఫ్టినెంట్ కల్నల్ డోనీ ఎడ్వర్డ్, బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ
- సామీ జోనాస్ హీనీ - కెప్టెన్ మెక్‌లారెన్, బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ
- DAD ఐకిన్ - ఎడ్ రాబిన్సన్ లెఫ్టినెంట్, బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ
యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్
మార్చు- జెఫ్రీ గోల్డ్‌బెర్గ్ హెన్రీ కిస్సింజర్, యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ .
- రిచర్డ్ భక్తి క్లైన్ - కెన్నెత్ కీటింగ్, భారతదేశంలో యునైటెడ్ స్టేట్స్ రాయబారి
ఇంపీరియల్ జపనీస్ ఆర్మీ
మార్చు- కెయిచి ఆండో, అధికారి
- కీతా అరై, అధికారి
- నైయో ఇషిదా, అధికారి
మూలాలు
మార్చు- ↑ "Sam Bahadur (12A)". British Board of Film Classification. 30 November 2023. Archived from the original on 2 December 2023. Retrieved 30 November 2023.
- ↑ "Animal 2023 - Release date, trailer, plot, cast, budget, OTT platform and more". OTTPlay (in ఇంగ్లీష్). Archived from the original on 3 December 2023. Retrieved 3 December 2023.
- ↑ "Sam Bahadur Box Office Collection Day 5: Movie continues to struggle". Business Standard (in హిందీ). Archived from the original on 11 December 2023. Retrieved 5 December 2023.
- ↑ "Sam Bahadur Box Office Collection". Bollywood Hungama (in ఇంగ్లీష్). 1 December 2023. Archived from the original on 2 December 2023. Retrieved 2 December 2023.
- ↑ Eenadu (14 October 2023). "ప్రత్యర్థిని ఓడించడమే సైనికుడి కర్తవ్యం". Archived from the original on 23 January 2024. Retrieved 23 January 2024.
- ↑ NTV Telugu (8 December 2023). "సామ్ బహదూర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కండంటే..?". Archived from the original on 23 January 2024. Retrieved 23 January 2024.
- ↑ Hindustantimes Telugu (22 January 2024). "ఓటీటీలోకి వచ్చేస్తున్న సామ్ బహదూర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు". Archived from the original on 23 January 2024. Retrieved 23 January 2024.
- ↑ V6 Velugu (13 October 2023). "సామ్ బహదూర్ టీజర్ రిలీజ్.. ఇందిరా గాంధీ పాత్రలో హీరోయిన్ ఎవరంటే?". Archived from the original on 23 January 2024. Retrieved 23 January 2024.
{{cite news}}
: zero width space character in|title=
at position 5 (help)CS1 maint: numeric names: authors list (link)