మేఘాలయ డెమోక్రటిక్ పార్టీ

భారతదేశ రాజకీయ పార్టీ

మేఘాలయ డెమోక్రటిక్ పార్టీ అనేది మేఘాలయ రాష్ట్రంలో 2002లో ఏర్పడిన రాజకీయ పార్టీ.[1] యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ నుండి విడిపోయి ఈ పార్టీ ఏర్పడింది.

మేఘాలయ డెమోక్రటిక్ పార్టీ
స్థాపన తేదీ2002
ప్రధాన కార్యాలయంషిల్లాంగ్
శాసన సభలో స్థానాలు
0 / 60

2003 మేఘాలయ శాసనసభ ఎన్నికల తరువాత, పార్టీ నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. ముఖ్యమంత్రి డిడిలపాంగ్ ఆధ్వర్యంలోని మేఘాలయ డెమోక్రటిక్ అలయన్స్ కూటమిలో చేరింది.[2] మొదటి క్యాబినెట్‌లో పార్టీ మూడు మంత్రి స్థానాలను పొందింది, అయితే, 2004లో 91వ రాజ్యాంగ సవరణ అమలు తర్వాత, మంత్రివర్గం 39 నుండి 12కి తగ్గించబడింది, దాంతో ఈ పార్టీ మంత్రివర్గంలోని అన్ని స్థానాలను కోల్పోయింది.[3]

ఎన్నికల్లో పోటీ

మార్చు

2008 ఎన్నికలలో పార్టీ తన నాలుగు స్థానాలను కోల్పోయింది, 2013 ఎన్నికలలో ఒక్క సీటును గెలుచుకోలేకపోయింది. 2018 ఎన్నికలలో ఎవరినీ అభ్యర్థులను నిలబెట్టలేదు.[4][5][6]

శాసనసభ ఎన్నికల ఫలితాలు[7][4][5]
సీట్లు ఓట్లు
పోటీ చేసినవి గెలిచినవి +/- మొత్తం % +/-
2003 18 4 47,852 5.31
2008 18 0   4 30,691 2.78   2.53
2013 2 0   6,098 0.46   2.32

మూలాలు

మార్చు
  1. Roy, Ramashray; Wallace, Paul (2007). India's 2004 Elections: Grass-Roots and National Perspectives (in ఇంగ్లీష్). SAGE Publications India. p. 245. ISBN 978-81-321-0110-9.
  2. "Congress asked to form Meghalaya govt". www.rediff.com. 4 March 2003. Retrieved 2020-03-04.
  3. "Meghalaya ministry downsized". Outlook India. 6 July 2004. Retrieved 2020-03-04.
  4. 4.0 4.1 "Meghalaya 2008". Electoral Commission of India. Retrieved 4 March 2020.
  5. 5.0 5.1 "Meghalaya 2013". Electoral Commission of India. Retrieved 4 March 2020.
  6. "Meghalaya General Legislative Election 2018". Electoral Commission of India. Retrieved 4 March 2020.
  7. "Meghalaya 2003". Electoral Commission of India. Retrieved 4 March 2020.