మేడా రఘునాథ్ రెడ్డి
మేడా రఘునాథ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు. ఆయనను 2024 ఫిబ్రవరి 8న వైసీపీ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది.[1][2][3]
మేడా రఘునాథ్ రెడ్డి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 3 ఏప్రిల్ 2024 - ప్రస్తుతం | |||
ముందు | సీ.ఎం.రమేష్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1965 చెన్నైయ్యగారిపల్లె గ్రామం, నందలూరు మండలం, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | మేడా రామకృష్ణారెడ్డి, లక్ష్మినరసమ్మ | ||
బంధువులు | మేడా వెంకట మల్లికార్జునరెడ్డి (సోదరుడు) |
జననం, విద్యాభాస్యం
మార్చుమేడా రఘునాథ్ రెడ్డి 1965లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లా , నందలూరు మండలం, చెన్నైయ్యగారిపల్లె గ్రామంలో మేడా రామకృష్ణారెడ్డి, లక్ష్మినరసమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన టంగుటూరులో డిగ్రీ పూర్తి చేశాడు.[4]
మూలాలు
మార్చు- ↑ Bigtv (8 February 2024). "రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. జగన్ వ్యూహం ఇదేనా?". Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.
- ↑ Namaste Telangana (8 February 2024). "ఏపీలో రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన వైసీపీ". Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.
- ↑ Zee News Telugu (8 February 2024). "వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే.. మూడో స్థానానికి కూడా పోటీతో ఎన్నికలు రసవత్తరం". Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.
- ↑ Sakshi (8 February 2024). "రాజ్యసభ పోటీలో ముగ్గురు అభ్యర్థులు వీరే." Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.