మేలుకొలుపు పాటలు
(మేలుకొలుపు పాట నుండి దారిమార్పు చెందింది)
మేలుకొలుపు పాటలు నిద్రమత్తులో పడి పెద్దవారిమాటలను వినిపించుకోని పిల్లలు, ముందురోజు పడ్డ శ్రమ కారణంగా ఈరోజు ప్రొద్దున్నే లేవడానికి బద్దకించే పెద్దల కోసమే ప్రత్యేకంగా పుట్టాయి. జానపదుల కాలం నుండి అన్నమయ్య వరకు ఎందరో కవులు ఈ మేలుకొలుపు పాటలకు మెరుపులద్దారు. వాటిలో పేరుకు భగవంతుడి ప్రస్తావన వున్నా రేపటి మనిషికి మేలుకొలుపు పాడే గీతాలవి.
ఉదాహరణలు
మార్చుఇది సాహిత్యానికి చెందిన మొలక వ్యాసం. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |