మైక్రోసాఫ్ట్ అజూర్
మైక్రోసాఫ్ట్ అజూర్ (Microsoft Azure) అనేది మైక్రోసాఫ్ట్ సంస్థ నిర్వహించే క్లౌడ్ కంప్యూటింగ్ సేవల సంస్థ. ఈ సంస్థ SaaS (Software as a Service), PaaS ( Platform as a Service), IaaS ( Infrastructure as a Service ) అనే మూడు రకాలయిన సేవలను అందిస్తుంది.
సాఫ్టువేర్ అభివృద్ధికారుడు | మైక్రోసాఫ్ట్ |
---|---|
ప్రారంభ విడుదల | అక్టోబరు 27, 2008[1] |
ఆపరేటింగ్ సిస్టం | లినక్స్, మైక్రోసాఫ్ట్ విండోస్, మాక్ ఓఎస్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ |
రకం | వెబ్ సేవలు, క్లౌడ్ కంప్యూటింగ్ |
లైసెన్సు | Proprietary for platform, MIT License for client SDKs |
జాలస్థలి | azure |
ఇది మొదటిసారిగా 2008 అక్టోబరు 27 న ప్రాజెక్ట్ రెడ్ డాగ్ అనే పేరుతో ప్రారంభించబడింది.[2] 2010 ఫిబ్రవరి తర్వాత విండోస్ అజూర్ వాడుకలోకి వచ్చింది. 2014 తరువాత, మైక్రోసాఫ్ట్ తన పేరును విండోస్ అజూర్ నుండి మైక్రోసాఫ్ట్ అజూర్‌గా మార్చింది.[3][4] మైక్రోసాఫ్ట్ విండోస్ కి, లైనక్స్ కి (Linux), IOS కి, ఆండ్రాయిడ్ కి మద్దతు ఇస్తుంది. మైక్రోసాఫ్ట్ అజూర్ లో 200 (కంప్యూట్, నెట్‌వర్కింగ్, డేటా అనలిటిక్స్, అజూర్ AI, స్టోరేజి, వెబ్ + మొబైల్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డెవలపర్ టూల్స్, కంటైనర్స్, డేటాబేసెస్, సెక్యూరిటీ + ఐడెంటిటీ) కు పైగా సేవలను అందిస్తుంది. మైక్రోసాఫ్ట్ అజూర్ (Microsoft Azure) కి పోటీగా GCP (Google Cloud Platform), AWS (Amazon Web Services ) మూడు సంస్థలతో పాటు మరెన్నో సంస్థలు ఉన్నాయి.
మూలాలు
మార్చు- ↑ Srivastava, Amitabh (27 Oct 2008). "Introducing Windows Azure". msdn.com. Archived from the original on May 14, 2010. Retrieved April 3, 2021.
- ↑ Abandy, Roosevelt (Aug 24, 2022). "The History of Microsoft Azure". Microsoft Tech Community (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on August 1, 2023. Retrieved August 1, 2023.
- ↑ Tharakan, Anya George and Dastin, Jeffery (October 20, 2016). "Microsoft shares hit high as cloud business flies above estimates". Reuters. Thomson Reuters. Archived from the original on June 26, 2018. Retrieved October 21, 2016.
{{cite news}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ "Upcoming Name Change for Windows Azure". Microsoft Azure. March 24, 2014. Archived from the original on July 26, 2018. Retrieved August 29, 2016.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)