మైదాన్ 2022లో విడుదల కానున్న హిందీ సినిమా. టీ - సిరీస్, మారుతి ఇంటర్నేషనల్ బ్యానర్‌పై జీ స్టూడియోస్, బోనీ కపూర్, అరుణవ జాయ్ సేన్ గుప్తా, ఆకాష్ చావ్లా నిర్మించిన ఈ సినిమాకు అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహించాడు. హైదరాబాద్‌కు చెందిన ఫుట్‌బాల్‌ కోచ్‌ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితాధారంగా నిర్మించిన ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్, ప్రియమణి, గజరాజ్ రావ్ ప్రధాన పాత్రల్లో నటించగా ఈ సినిమా 2022 జూన్ 3న హిందీతో పాటు తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో విడుదల కానుంది.[1][2]

మైదాన్
Maidhaan.jpg
దర్శకత్వంఅమిత్ శర్మ
రచనడైలాగ్స్:
రితేష్ షా
స్క్రీన్‌ప్లేసైవిన్ కాద్రస్
కథఆకాష్ చావ్లా
అరుణవ జాయ్ సేన్ గుప్తా
సైవిన్ కాద్రస్
నిర్మాతజీ స్టూడియోస్]
బోనీ కపూర్
అరుణవ జాయ్ సేన్ గుప్తా
ఆకాష్ చావ్లా
నటవర్గంఅజయ్ దేవ్‌గణ్, ప్రియమణి
ఛాయాగ్రహణంతుషార్ కంతి రే
కూర్పుదేవ్ రావు జాదవ్
సంగీతంఎ. ఆర్. రెహమాన్
నిర్మాణ
సంస్థలు
జీ స్టూడియోస్
బేవ్యూ ప్రాజెక్ట్స్
పంపిణీదారులుజీ స్టూడియోస్
విడుదల తేదీలు
2022 జూన్ 3 (2022-06-03)
దేశంభారతదేశం
భాషహిందీ

నటీనటులుసవరించు

మూలాలుసవరించు

  1. Eenadu (1 October 2021). "అజయ్‌ దేవగణ్‌ 'మైదాన్‌' చిత్రం విడుదల ఎప్పుడంటే." Archived from the original on 26 April 2022. Retrieved 26 April 2022.
  2. 10TV (30 September 2021). "రిలీజ్ డేట్ మళ్లీ మారింది." (in telugu). Archived from the original on 26 April 2022. Retrieved 26 April 2022.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  3. News18 Telugu (20 January 2020). "కీర్తి సురేష్‌ను కాదని ప్రియమణి చేతికి సూపర్‌ స్టార్ సినిమా." Retrieved 26 April 2022.
  4. India Today (19 January 2020). "The Family Man's Priyamani replaces Keerthy Suresh in Ajay Devgn's Maidaan" (in ఇంగ్లీష్). Archived from the original on 26 April 2022. Retrieved 26 April 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=మైదాన్&oldid=3599677" నుండి వెలికితీశారు