మైనం
(మైనము నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
మైనం లేదా మైనమును ఇంగ్లీషులో Wax అంటారు. ప్రస్తుతం మైనపు దీపాలు (Candles) తయారు చేయడానికి మైనం, ముఖ్యంగా పారఫిన్ మైనం (Paraffin wax) ఎక్కువగా వాడుతున్నారు. ఇది తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఘన రూపంలో ఉంటుంది. దీనిని వెలిగించినపుడు ద్రవ రూపంలోకి మారి ఆవిరైపోతుంది.హిందుస్థానీ సంగీత వాద్యపరికరం షెహనాయ్ ఎనిమిదో రంద్రానికి మైనం పూసి స్వరస్థాయిని క్రమబద్దం చేస్తుంటారు.కార్బన్ పేపర్లో ఒక వైపు తేలికపాటు అయిన సిర మైనం ద్వారా పూయబడి ఉంటుంది.