మైరావణ (1964 సినిమా)

మైరావణ ,1964 ఏప్రిల్ 30 విడుదలైన తెలుగు చలన చిత్రం . బి. ఎ.సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం లో కాంతారావు ,కృష్ణకుమారి నటించగా, సంగీతం సాలూరి రాజేశ్వరరావు అందించారు.

మైరావణ
(1964 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బి.ఎ.సుబ్బారావు
తారాగణం కాంతారావు,
కృష్ణకుమారి
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ బి.ఎ.ఎస్.ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

కాంతారావు

కృష్ణకుమారి

రేలంగి

గిరిజ

ధూళిపాళ

మిక్కిలినేని

పాటలు

మార్చు
  1. ఓహో నిశాసుందరీ సుధామాధురీ వృధా చేయకే నేటి రాతిరి - ఘంటసాల - రచన: ఆరుద్ర
  2. పావని భార్యవై పరమపావన మూర్తివి నాకు (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివ బ్రహ్మం
  3. పాతాళంబు బెకల్చివైచెద మహా పాపాత్ము (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివ బ్రహ్మం
  4. ప్రభవించినంతనె భాస్కరు (సంవాద పద్యాలు) - ఘంటసాల, మంగళంపల్లి - రచన: సదాశివ బ్రహ్మం
  5. శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల (ఎస్. జానకి ఆలాపన)
  6. అతడు శివాంశ సంభవుడు అనంత పరాక్రమశాలి (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - రచన: సదాశివబ్రహ్మం
  7. అతులిత రామబాణము మహా మహిమానిత్వము (పద్యం) - పి.సుశీల - రచన: సదాశివబ్రహ్మం
  8. ఆదిమశక్తివై జగములన్నియు లీల సృజించి (పద్యం) - పి.సుశీల - రచన: సదాశివబ్రహ్మం
  9. ఏ అందం కావాలంటే ఆ అందం చూపిస్తా - ఎస్. జానకి - రచన: ఆరుద్ర
  10. నిలువదిపుడు నీ పదములపై మది నీలగగనశ్యామా - పి.సుశీల - రచన: సదాశివబ్రహ్మం
  11. నీవేనా నీవేనా దేవదేవ శ్రీ రామచంద్ర నీవేనా - పి.సుశీల - రచన: సదాశివబ్రహ్మం
  12. నేసు నీ గాధలెన్నో విన్నాను విన్నానులే విన్న మాట - పి.సుశీల - రచన: ఆరుద్ర
  13. మెల్ల మెల్లగా మేను తాకకోయీ చల్లగా చల్లగా - ఎస్.జానకి, రఘునాధ్ పాణిగ్రాహి - రచన: ఆరుద్ర
  14. యధారాజా తధాప్రజా నిజం నిజం ఈ మాట - ఎస్. జానకి బృందం - రచన: ఆరుద్ర
  15. రాముడు దేవుడైన యిటు రమ్మని నిన్విడింప (పద్యం) - మాధవపెద్ది - రచన: సదాశివబ్రహ్మం
  16. రామనామం శ్రీరామనామం ఈ కార్యసాధకం - పి.బి. శ్రీనివాస్ బృందం - రచన: ఆరుద్ర
  17. శ్రీరాఘవం దశరధాత్మజ మప్రమేయం సీతాపతిం (శ్లోకం) - పి.సుశీల
  18. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం (దండకం) - మంగళంపల్లి బాలమురళీ కృష్ణ