మొక్కుబడి
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
మొక్కుబడి లేదా మ్రొక్కుబడి అనగా ....... దేవున్ని భక్తులు ఫలాన కోరిక తీర్చమని మ్రొక్కి ఆ కోరిక తీరితే పలానిది సమర్పిస్తానని దేవునికి మ్రొక్కు కొనడము. ఉదాహరణకు.................... దేవుడా నాకు సంతానం కలిగితే నీకు నిలువుదోపిడి సమర్పిస్తాను అని గానీ / లేదా ఇంత మొత్తం సమర్పిస్తానని గాని మ్రొక్కి తదదుగుణంగా తమ కోరిక నెరవేరిన తర్వాత వారు వాగ్దానము చేసిన మ్రొక్కులు తోర్చడం అని అర్థం. ఆవిధంగా కొంత మంది భక్తులు నిలువుదోపిడి ఇస్తామని కొంత మంది ఈ మద్య కాలంలో తాము పోగు చేసిన ధనాన్ని సమర్పిస్తామని ఇలా.... మ్రొక్కుకుంటారు. వారు తమకోరిక నెరవేరిన తర్వాత తాము వగ్ధానము చేసిన ప్రకారము తమ మ్రొక్కులను తీర్చు కుంటారు. ఇది నిజార్థము. కానీ నిజ జీవితంలో ప్రజలలో మ్రొక్కుబడి అనే దానికి వేరే అర్థమున్నది. అనేక సాంఘిక సంప్రదాయాలు కచ్చితంగా అమలు పర్చాలంటే.............. కష్టసాద్యమైన ఈ రోజుల్లో ............ తూతూ మంత్రంగా ఆయా సంప్రదాయాలను అయిందనిపించి దాట వేస్తుంటారు...... ఆ వ్యవహారాన్ని కూడా మ్రొక్కుభడి అని అంటారు. ప్రజల మూడ నమ్మకాల విషయంలో సర్వ సాధారణంగా జరిగే తతంగమే ఇది. సాంప్రదాయ బద్దంగా సాంఘిక సంప్రదాయాలను అమలు పర్చలేక ............... ఏదో అయిందనిపించి (తూతూ మంత్రంగా అయిందనిపించే ) పద్ధతినిని మ్రొక్కుబడి అంటారు.