మొనాల్ గజ్జర్ (నటి)

మొనాల్ గజ్జర్ భారతీయ సినీ నటి.ఆమె ఎక్కువగా తెలుగు, గుజరాతీ సినిమాలలో నటించినది.అంతే కాకుండా ఆమె తమిళ,మలయాళ ,హిందీ చిత్రాలలో కుడా నటించింది.

ఎం.మొనాల్ గజ్జర్
జననం
మొనాల్ గజ్జర్

13-05-1991 అహ్మదాబాద్, గుజరాత్, భారత_దేశం[1]
సూరత్
వృత్తిసినీ నటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2008–ప్రస్తుతం

కెరియర్ మార్చు

మోనాల్ గజ్జర్ అహ్మదాబాద్ (గుజరాత్) నుండి వచ్చారు. వాణిజ్యంలో పట్టా పొదిన తరువాత, ఆమె ING వైశ్యా బ్యాంక్లో పనిచేయడం ప్రారంభించారు.[2]ఆమె యోగా గురువు సలహా ప్రకారం, గజ్జర్ 2011 లో రేడియో మిర్చి నిర్వహించిన మిర్చి క్వీన్ బీ అందాల పోటీలో పాల్గొంది,[3] అందులో ఆమె గెలుపొందింది.[4] తరువాత ఆమె మిస్ గుజరాత్ టైటిల్ గెలుచుకుంది.[5]

ఆమె మొదటి చిత్రం విడుదలకు ముందు, గజ్జార్ తమిళ, తెలుగు చిత్రాలతో సహా ఐదు చిత్రాలకు సంతకం చేసింది.[6] ఆమె "డ్రాకులా 2012"తో మలయాళ చిత్రసీమలో ప్రవెసించింది.[7] ఆశా భోంస్లే చిత్రంలో ఆమె ఒక ప్రత్యేక పాత్రను పోషించింది.[8] ఆమె తొలి రెండు తమిళ చిత్రాలు "వానవరాయన్ వల్లవరాయన్",[9] "సిగరం తొడు" ఒకే రొజున విడుదలైనవి .

నటించిన చిత్రాలు మార్చు

సంవత్సరం చలన చిత్రం పాత్ర భాష గమనికలు
2012 సుడిగాడు ప్రియా తెలుగు సైమా ఉత్తమ తొలి నటి అవార్డుకు ప్రతిపాదన పొందారు
వెన్నెల 1 1/2 వెన్నెల తెలుగు
2013 మై హిందీ అతిధి పాత్రలో
డ్రాకులా 2012 మీనా మలయాళం
ఒక కాలేజ్ స్టోరి సిందు తెలుగు
2014 సిగరం తొడు అంబుజం తమిళం
వానవరాయన్ వల్లవరాయన్ అంజలి తమిళం
బ్రదర్_అఫ్_బొమ్మలి శ్రుతి తెలుగు
2016 ఐ విష్ ఇషా పటేల్ గుజరాతి
తయ్ జషి! కాజల్ భట్ గుజరాతి
2017 ఆవ్ తరు కరి నఖు గుజరాతి
2017 రేవ సుప్రియా గుజరాతి
2017 దేవదాసి తెలుగు

మూలాలు మార్చు

  1. "Romancing the vampire". Deccan Chronicle. Archived from the original on 3 నవంబరు 2013. Retrieved 12 February 2013.
  2. http://gulfnews.com/arts-entertainment/celebrity/india/south-india/meet-the-rising-south-indian-star-monal-gajjar-from-ahmedabad-1.1383508
  3. http://gulfnews.com/arts-entertainment/celebrity/india/south-india/meet-the-rising-south-indian-star-monal-gajjar-from-ahmedabad-1.1383508
  4. "Monal Gajjar wins Mirchi Queen Bee". Archived from the original on 2013-10-12. Retrieved 22 June 2012.
  5. "Monal Gajjar in Varun Sandesh's next film". Archived from the original on 31 ఆగస్టు 2012. Retrieved 22 June 2012.
  6. "Monal Gajjar signs a Tamil film". Retrieved 22 June 2012.
  7. "Monal Gajjar debuts in Mollywood". Archived from the original on 2013-10-12. Retrieved 22 June 2012.
  8. "Exclusive Interview : Monal Gajjar – Vennela 1 1/2 will be a sure hit". 123telugu. Retrieved 12 February 2013.
  9. "Krishna romances Monal Gajjar". Archived from the original on 23 జూన్ 2012. Retrieved 22 June 2012.

బాహ్య లింకులు మార్చు