మొయిన్-ఉల్-అతిక్
మొయిన్-ఉల్-అతిక్, పాకిస్థానీ మాజీ క్రికెటర్.[1] 1988 - 1989 మధ్యకాలంలో ఐదు వన్డేలు ఆడాడు.[2]
క్రికెట్ సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | లెగ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: [1], 2006 మే 3 |
జననం
మార్చుమొయిన్-ఉల్-అతిక్ 1964, ఆగస్టు 5న పాకిస్తాన్, సింధ్‌లోని కరాచీలో జన్మించాడు.[3]
క్రికెట్ రంగం
మార్చుఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 145 మ్యాచ్ లలో 251 ఇన్నింగ్స్ లలో 7293 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత పరుగులు 203* కాగా, 13 సెంచరీలు, 30 అర్థ సెంచరీలు చేశాడు.
లిస్టు ఎ క్రికెట్ లో 101 మ్యాచ్ లలో 99 ఇన్నింగ్స్ లలో 2679 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత పరుగులు 130* కాగా, 3 సెంచరీలు, 17 అర్థ సెంచరీలు చేశాడు.
యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ లాంచషైర్ యుకె నుండి స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో పట్టా పొందిన మొదటి పాకిస్థానీ అంతర్జాతీయ క్రికెటర్ గా నిలిచాడు. హిమ్స్ నుండి మార్కెటింగ్‌లో ఎంబిఏ పూర్తిచేసి, కరాచీలోని డిహెచ్ఎ సుఫ్ఫా విశ్వవిద్యాలయంలో స్పోర్ట్స్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు.
అంతర్జాతీయ అవార్డులు
మార్చువన్డే ఇంటర్నేషనల్ క్రికెట్
మార్చుమ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు
మార్చుఎస్ నెం | ప్రత్యర్థి | వేదిక | తేదీ | మ్యాచ్ ప్రదర్శన | ఫలితం |
---|---|---|---|---|---|
1 | బంగ్లాదేశ్ | ఎంఏ అజీజ్ స్టేడియం, చిట్టగాంగ్ | 1988, అక్టోబరు 29 | 105 (117 బంతులు) | 173 పరుగుల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది.[4] |
మూలాలు
మార్చు- ↑ "Moin-ul-Atiq Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-06.
- ↑ "PAK vs WI, Pakistan tour of West Indies 1987/88, 4th ODI at Port of Spain, March 20, 1988 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-06.
- ↑ "Moin-ul-Atiq Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-06.
- ↑ "1988-1989 Wills Asia Cup - 4th Match - Bangladesh v Pakistan - Chittagong".