మొహతాషిమ్ రషీద్
మొహతాషిమ్ రషీద్ దార్ (జననం 1968, సెప్టెంబరు 22) పాకిస్తాన్ క్రికెట్ కోచ్, మాజీ క్రికెటర్.[2][3]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | మొహతాషిమ్ రషీద్ దార్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | కరాచీ, సింధ్, పాకిస్తాన్ | 1968 సెప్టెంబరు 22|||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | మోతీ[1] | |||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు |
| |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
1993/94 | హౌస్ బిల్డింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ | |||||||||||||||||||||||||||||||||||||||
1995/96 | హైదరాబాద్ | |||||||||||||||||||||||||||||||||||||||
1996/97 | కరాచీ బ్లూస్ | |||||||||||||||||||||||||||||||||||||||
1998/99–1999/00 | పాకిస్తాన్ నేషనల్ షిప్పింగ్ కార్పొరేషన్ | |||||||||||||||||||||||||||||||||||||||
2000/01–2004/05 | పాకిస్తాన్ కస్టమ్స్ | |||||||||||||||||||||||||||||||||||||||
2001/02 | రెస్ట్ ఆఫ్ బలూచిస్తాన్ | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి LA | 29 October 1993 హౌస్ బిల్డింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ - నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి LA | 28 December 2003 పాకిస్తాన్ కస్టమ్స్ - డిఫెన్స్ హౌసింగ్ అథారిటీ | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి FC | 6 November 1993 హౌస్ బిల్డింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ - యునైటెడ్ బ్యాంక్ లిమిటెడ్ | |||||||||||||||||||||||||||||||||||||||
Last FC | 22 February 2005 పాకిస్తాన్ కస్టమ్స్ - Habib Bank Limited | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 21 June 2022 |
దేశీయ క్రికెట్
మార్చు1993, అక్టోబరు 29న పాట్రన్స్ ట్రోఫీలో నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్‌పై హౌస్ బిల్డింగ్ ఫైనాన్స్ కార్పోరేషన్‌కు తన లిస్ట్ ఎ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.[4] హౌస్ బిల్డింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కోసం 1993, నవంబరు 6న ప్యాట్రన్స్ ట్రోఫీలో యునైటెడ్ బ్యాంక్ లిమిటెడ్‌తో తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[5] రషీద్ 2005 వరకు దేశవాళీ క్రికెట్ ఆడాడు.
కోచింగ్ కెరీర్
మార్చుతొలిసారి 2007 నుంచి 2008 వరకు పాకిస్థాన్ ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేశాడు. 2009 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ సహాయ కోచ్‌గా నియమించబడ్డాడు.[6] 2012 నుండి 2016 వరకు పాకిస్తాన్ మహిళల జట్టు ప్రధాన కోచ్‌గా పనిచేశాడు.[7][8][9][10] 2017 పిఎస్ఎల్ కోసం పెషావర్ జల్మీ కోచింగ్ స్టాఫ్‌లో పనిచేశాడు.[11] 2017 ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ ఐదు కాలానికి ఖతార్ క్రికెట్ జట్టు కోచ్‌గా నియమించబడ్డాడు. 2021లో ముజఫరాబాద్ టైగర్స్ ప్రధాన కోచ్‌గా పనిచేశాడు.[12] 2022 ఫెయిర్‌బ్రేక్ ఇన్విటేషనల్ టీ20 సమయంలో రషీద్ సౌత్ కోస్ట్ సఫైర్స్‌కు శిక్షణ ఇచ్చాడు.[13]
మూలాలు
మార్చు- ↑ "Qatar rope in top Pakistani coach for South Africa test". thepeninsulaqatar.com (in ఇంగ్లీష్). 2017-07-21. Retrieved 2022-06-21.
- ↑ "Mohtashim Rasheed profile and biography, stats, records, averages, photos and videos". ESPNcricinfo. Retrieved 2022-06-21.
- ↑ "Mohtashim Rasheed | Pakistan Cricket Team | Official Cricket Profiles | PCB". www.pcb.com.pk. Retrieved 2022-06-21.
- ↑ "House Building Finance Corporation v National Bank of Pakistan: National Bank of Pakistan vs House Building Finance Corporation at Lahore |Cricket Scorecard | Live Results | PCB". www.pcb.com.pk. Retrieved 2022-06-21.
- ↑ "House Building Finance Corporation v United Bank Limited: House Building Finance Corporation vs United Bank Limited at Peshawar |Cricket Scorecard | Live Results | PCB". www.pcb.com.pk. Retrieved 2022-06-21.
- ↑ "Pak appoints new assistant coach for Champions Trophy". Hindustan Times (in ఇంగ్లీష్). 2009-08-21. Retrieved 2022-06-21.
- ↑ karachireports (2012-10-22). "National women cricket team leaves for China". karachireports (in ఇంగ్లీష్). Retrieved 2022-06-21.
- ↑ InpaperMagazine, From (2013-01-26). "ICC Women's World Cup: Fifteen of the finest". DAWN.COM (in ఇంగ్లీష్). Retrieved 2022-06-21.
- ↑ "Pakistan women set to defend cricket title". The Express Tribune (in ఇంగ్లీష్). 2014-09-10. Retrieved 2022-06-21.
- ↑ "Pakistan name squad for Women's World Cup". www.thenews.com.pk (in ఇంగ్లీష్). Retrieved 2022-06-21.
- ↑ "How to enhance PSL's value | Sports | thenews.com.pk". www.thenews.com.pk (in ఇంగ్లీష్). Retrieved 2022-06-21.
- ↑ "There Will Be Good Competition In The Final, Coach Muzaffarabad Tigers - IG News - IG News". 2021-08-17. Archived from the original on 2023-04-25. Retrieved 2022-06-21.
- ↑ "First-of-its-kind women's T20 event to bring together players from 35 countries". ESPNcricinfo. Retrieved 2022-10-23.