మోనా తిబా

గుజరాత్‌కు చెందిన సినిమా నటి

మోనా తిబా, గుజరాత్‌కు చెందిన సినిమా నటి. హిందీ, భోజ్‌పురి సినిమాలలో కూడా నటించింది. 2000లో నటనారంగంలోకి అడుగుపెట్టింది.[1][2]

మోనా తిబా
జననం
వృత్తినటి
జీవిత భాగస్వామి
హితు కనోడియా
(m. 2014)
పిల్లలురాజ్‌వీర్

జననం మార్చు

మోనా తిబా గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదులో జన్మించింది.

వ్యక్తిగత జీవితం మార్చు

2014 ఆగస్టు 14న నటుడు-రాజకీయ నాయకుడైన హితు కనోడియాతో మోనా తిబా వివాహం జరిగింది.[3][4] వీరికి 2016లో కుమారుడు (రాజ్‌వీర్) జన్మించాడు.[5]

సినిమాలు మార్చు

  • దిక్రి నో మాండ్వో
  • గాగో కే'డదా ను పైను పైను కర్తో'తో
  • బాప్ ధమాల్ దిక్రా కమల్
  • అబ్ తో బంజా సజన్వా హమార్ (భోజ్‌పురి)
  • కంకు పూరయు మా అంబ నా చౌక్ మా
  • తోహర్ కిరియా (భోజ్‌పురి)
  • "ఆసుడే భింజయే ఘర్చోలు ఆసుడే భింజయే చునది" (గుజరాతీ)
  • "హిమ్మత్‌వాలా" (హిందీ) ("ధోకా ధోకా" పాటలో ప్రత్యేక ప్రదర్శన)
  • "రామ రామ క్యా హై డ్రామా?" (హిందీ) (శివానిగా)
  • "మోటా భా" (గుజరాతీ)
  • "గబ్బర్ సింగ్ (2008 ) (బసంతి)" (భోజ్‌పురి)
  • "హిమ్మత్‌వాలా (2013) (హిందీ) ("ధోకా ధోకా" పాటలో ప్రత్యేక ప్రదర్శన)

మూలాలు మార్చు

  1. "Tickets to Gollywood, Ahmedabad Mirror Aug-2008". Archived from the original on 2012-03-07. Retrieved 2023-01-03.
  2. "ગુજરાતી અભિનેત્રી મોના થીબા divyabhaskar.comની મુલાકાતે". divyabhaskar. 16 February 2013. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-03.
  3. "Hitu and Mona marry in Ahmedabad". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-01-03.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Gujarati actor Hitu Kanodia marries Mona Thiba". www.gujaratheadline.com. 2014-08-14. Retrieved 2023-01-03.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "Hitu-Mona share son's pics online". The Times of India (in ఇంగ్లీష్). 2017-01-13. Retrieved 2023-01-03.{{cite web}}: CS1 maint: url-status (link)

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=మోనా_తిబా&oldid=4008724" నుండి వెలికితీశారు