మోనికా
- మోనికా కొరియా, భారతీయ వస్త్ర కళాకారిణి.
- మోనికా డురాన్, అమెరికన్ రాజకీయ నాయకురాలు.
- మోనికా మెహతా, అమెరికన్ ఫైనాన్షియల్ జర్నలిస్ట్.
- మోనికా రాస్, బ్రిటిష్ కళాకారిణి, విద్యావేత్త, స్త్రీవాద రచయత.
- మోనికా శర్మ, భారతీయ మోడల్, నటి.
- మోనికా సెలెస్, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి.
- మోనికా బేడి, భారతీయ నటి, టెలివిజన్ వ్యాఖ్యాత.
- మోనికా బెల్లూచి, ఇటాలియన్ నటి, మోడల్.
- మోనికా సుమ్రా, భారతీయ మాజీ క్రికెట్ క్రీడాకారిణి.
- మోనికా గిల్, అమెరికన్ మోడల్, భారతీయ సినిమా నటి.
- మోనికా చిన్నకోట్లా, తమిళ చిత్రసీమకు చెందిన భారతీయ నటి.