మోర్తాడ్ మండలం
తెలంగాణ, నిజామాబాదు జిల్లా లోని మండలం
మోర్తాడ్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1]
మోర్తాడ్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, మోర్తాడ్ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°49′00″N 78°29′00″E / 18.8167°N 78.4833°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నిజామాబాదు జిల్లా |
మండల కేంద్రం | మోర్తాడ్ |
గ్రామాలు | 9 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 111 km² (42.9 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 56,153 |
- పురుషులు | 27,185 |
- స్త్రీలు | 28,968 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 49.73% |
- పురుషులు | 64.62% |
- స్త్రీలు | 35.83% |
పిన్‌కోడ్ | 503225 |
ఇది సమీప పట్టణమైన ఆర్మూర్ నుండి 20 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఆర్మూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నిజామాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 9 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం మోర్తడ్.
గణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మొత్తం-మొత్తం 56,153 - పురుషులు 27,185 - స్త్రీలు 28,968;అక్షరాస్యత - మొత్తం 49.73% - పురుషులు 64.62% - స్త్రీలు 35.83%
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 111 చ.కి.మీ. కాగా, జనాభా 33,346. జనాభాలో పురుషులు 16,099 కాగా, స్త్రీల సంఖ్య 17,247. మండలంలో 8,541 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
మార్చు- షెట్‌పల్లి
- ధర్మోరా
- దొంకల్
- పాలెం
- తిమ్మాపూర్
- మోర్తాడ్
- సుంకెట
- దొన్‌పల్
- వడ్యాట్
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-02-05.
- ↑ "నిజామాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.