మోహన్‌కృష్ణ గ్యాంగ్ లీడర్

మోహన్‌కృష్ణ గ్యాంగ్‌ లీడర్‌ 2023లో విడుదలైన తెలుగు సినిమా.[1] మాణిక్యం మూవీస్, ఎస్‌ఎమ్‌కె ఫిలిమ్స్ బ్యాన‌ర్స్‌పై సింగలూరి మోహన్‌రావు నిరించిన ఈ సినిమాకు శ్రీలక్ష్మణ్‌ దర్శకత్వం వహించాడు. మోహన్‌ కృష్ణ, సుమన్, సౌజన్య, హరిణి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జులై 7న విడుదలైంది.[2][3]

మోహన్‌కృష్ణ గ్యాంగ్ లీడర్
దర్శకత్వంశ్రీలక్ష్మణ్‌
రచనశ్రీలక్ష్మణ్‌
నిర్మాతసింగలూరి మోహన్‌రావు
తారాగణం
ఛాయాగ్రహణంశివ మురళి
కూర్పుపాపారావు
సంగీతంఘన్ శ్యామ్
నిర్మాణ
సంస్థలు
మాణిక్యం మూవీస్, ఎస్‌ఎమ్‌కె ఫిలిమ్స్
విడుదల తేదీ
7 జనవరి 2023 (2023-01-07)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: మాణిక్యం మూవీస్, ఎస్‌ఎమ్‌కె ఫిలిమ్స్
  • నిర్మాత: సింగలూరి మోహన్‌రావు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీలక్ష్మణ్‌[4]
  • సంగీతం: ఘన్ శ్యామ్
  • సినిమాటోగ్రఫీ: శివ మురళి
  • ఎడిటర్: పాపారావు

మూలాలు

మార్చు
  1. Namasthe Telangana (24 June 2023). "మోహనకృష్ణ గ్యాంగ్‌ లీడర్‌". Archived from the original on 2 July 2023. Retrieved 2 July 2023.
  2. Andhra Jyothy (25 June 2023). "మరో గ్యాంగ్‌ లీడర్‌". Archived from the original on 2 July 2023. Retrieved 2 July 2023.
  3. Eenadu (3 July 2023). "ఈ వారం చిన్న చిత్రాలదే హవా.. థియేటర్లలో ఏకంగా 10 చిత్రాలు". Archived from the original on 4 July 2023. Retrieved 4 July 2023.
  4. Sakshi (24 June 2023). "రైతుల నేపథ్యంలో..." Archived from the original on 2 July 2023. Retrieved 2 July 2023.