మోహన్ లాల్ (రాజకీయ నాయకుడు)
మోహన్ లాల్ కైత్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో అఖ్నూర్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
మోహన్ లాల్ కైత్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 8 అక్టోబర్ 2024 | |||
ముందు | రాజీవ్ శర్మ | ||
---|---|---|---|
నియోజకవర్గం | అఖ్నూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | బీజేపీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
మోహన్ లాల్ రాజకీయాల్లోకి రాకముందు పోలీస్ అధికారిగా పని చేసి రాజకీయాల పట్ల ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేయగా 2024 ఆగస్ట్ 20న సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) హోదాలో స్వచ్ఛంద పదవీ విరమణకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.[3][4][5]
రాజకీయ జీవితం
మార్చుమోహన్ లాల్ 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో అఖ్నూర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ కుమార్ పై 24679 ఓట్లు మెజారిటీ గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. మోహన్ లాల్‌కు 49927 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ కుమార్ కి 25248 ఓట్లు వచ్చాయి.[6][7][8]
మూలాలు
మార్చు- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ Hindustantimes (9 August 2024). "2 SSPs take voluntary retirement, likely to contest J&K polls on BJP tickets". Retrieved 23 October 2024.
- ↑ Greater Kashmir (24 August 2024). "SSP Mohan Lal's voluntary retirement approved". Retrieved 23 October 2024.
- ↑ News18 हिंदी (24 August 2024). "JNU नहीं यहां से किया M.Sc,BSF में बनें असिस्टेंट कमांडेंट, SSP की छोड़ी नौकरी". Retrieved 23 October 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ TheDailyGuardian (24 August 2024). "Former SSP Mohan Lal Joins BJP in Jammu, Likely to Get Mandate from Akhnoor" (in ఇంగ్లీష్). Retrieved 23 October 2024.
- ↑ The Indian Express (7 October 2024). "Jammu-Kashmir Elections Results: Full list of winners in J-K Assembly elections 2024" (in ఇంగ్లీష్). Retrieved 20 October 2024.
- ↑ Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Akhnoor". Retrieved 23 October 2024.
- ↑ News (9 October 2024). "Former SSP Mohan Lal wins Akhnoor with over 24,000 vote margin". Rising Kashmir. Retrieved 23 October 2024.
{{cite news}}
:|last1=
has generic name (help)