మోహన్ (అయోమయనివృత్తి)
ఇవ్వబడిన పేరు
- మంచు మోహన్ బాబు, తెలుగు సినిమా నటుడు, నిర్మాత.
- మదన్ మోహన్ మాలవ్యా, ఒక రాజకీయ నాయకుడు.
- మోహన్‌రావుపేట, కరీంనగర్ జిల్లా, కోరుట్ల మండలానికి చెందిన గ్రామం.
- చింతా మోహన్, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంటు సభ్యుడు.
- బాబు మోహన్, తెలుగు సినిమా నటుడు. తెలుగు దేశం పార్టీకి చెందిన మాజీ శాసన సభ్యులు, మంత్రి.
- మమతా మోహన్ దాస్, కేరళకు చెందిన నటీమణి, గాయకురాలు.
- నళినీ మోహన్ కుమార్ కాల్వ, ఒక నాస్తిక హేతువాదిగా నరసరావుపేట నుండి వెలువడిన హేతువాదం అనే పత్రికలో వ్యాసాలు వ్రాసే వాడు.
- మహాత్మా గాంధీ పూర్తి పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ, భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ప్రజలు ఆయనను జాతిపితగా గౌరవిస్తారు.
- మురళీ మోహన్, అయోమయ నివృత్తి పేజీ.
- మన్మోహన్ సింగ్ లేదా మన్మోహన్ సింగ్, భారత ప్రధానమంత్రి.
- చంద్ర మోహన్, తెలుగు సినిమా నటుడు.
- రాజారాం మోహన్ రాయ్, బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనమునకు పితామహుడు.
- మహీధర నళినీమోహన్, సుప్రసిద్ధ నవలా రచయిత, పాత్రికేయుడు.
- మేడసాని మోహన్
- తాడి మోహన్, మోహన్ పేరుతో ప్రసిద్ధుడైన పొలిటికల్ కార్టూనిస్టు.
- మోహనరావు (అయోమయ నివృత్తి పేజీ)