మోహిత్ మార్వా
భారతీయ నటుడు
మోహిత్ మార్వా (ఆంగ్లం: Mohit Marwah) ఒక భారతీయ నటుడు.[1] బాలీవుడ్ లో తన తొలి చలన చిత్రం ఫగ్లీ (2014).[2] రాగ్ దేశ్ (2017)తో బాగా పేరు పొందాడు.[3] ఆయన శకున్ బాత్రా దర్శకత్వంలో ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన స్ట్రేంజర్స్ ఇన్ ది నైట్(Strangers in the Night) వంటి షార్ట్ ఫిల్మ్‌లలో,[4] యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన లవ్ షాట్స్(Love Shots)లో కూడా నటించాడు.[5]
మోహిత్ మార్వా | |
---|---|
జననం | న్యూ ఢిల్లీ, భారతదేశం |
జాతీయత | భారతీయుడు |
విద్యాసంస్థ | ఆసియన్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ & టెలివిజన్ |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2014 – ప్రస్తుతం |
ఎత్తు | 1.85 మీ. (6 అ. 1 అం.) |
జీవిత భాగస్వామి | అంటారా మోతీవాలా (m. 2018) |
తల్లిదండ్రులు |
|
ప్రారంభ జీవితం
మార్చుమోహిత్ మార్వా నోయిడా ఫిల్మ్ సిటీ వ్యవస్థాపకుడు సందీప్ మార్వా, రీనా మార్వా దంపతుల పెద్ద కుమారుడు. మోహిత్ మార్వాకు అక్షయ్ మార్వా అనే ఒక తమ్ముడు ఉన్నాడు. అతని తల్లి రీనా మార్వా. ఆమె సురీందర్ కపూర్ కుమార్తె. అలాగే సినీ ప్రముఖులు బోనీ కపూర్, అనిల్ కపూర్, సంజయ్ కపూర్‌ల సోదరి. అతను సోనమ్ కపూర్, అర్జున్ కపూర్, హర్షవర్ధన్ కపూర్, రియా కపూర్, జాన్వీ కపూర్‌ల కజిన్.
ఫిల్మోగ్రఫీ
మార్చుసినిమాలు
మార్చుYear | Film | Role | Director | Notes |
---|---|---|---|---|
2014 | ఫగ్లీ | దేవ్ | కబీర్ సదానంద్ | నటనా రంగ ప్రవేశం |
2017 | రాగ్ దేశ్ | కల్నల్ ప్రేమ్ సెహగల్ | తిగ్మాన్షు ధులియా |
షార్ట్ ఫిల్మ్‌లు / వెబ్ సిరీస్‌లు / మ్యూజిక్ వీడియోలు
మార్చుYear | Film | Director | Notes |
---|---|---|---|
2014 | స్ట్రేంజర్స్ ఇన్ ది నైట్ | శకున్ బత్రా | ధర్మ ప్రొడక్షన్స్ |
2015 | లామ్‌హీన్ మ్యూజిక్ వీడియో | మోహిత్ సూరి | |
2016 | లవ్ షాట్స్ - ది బిగ్ డేట్ (షాట్) | అంకుర్ తివారీ | వై-ఫిల్మ్స్ వెబ్ సిరీస్ |
మూలాలు
మార్చు- ↑ "A new crop of Bollywood actors trained in America to debut this year". 21 May 2014. Archived from the original on 25 June 2019. Retrieved 26 July 2018.
- ↑ Fugly Cast & Crew, Fugly Hindi Movie Cast and Crew, Actor, Actress - FilmiBeat Archived 28 మే 2014 at the Wayback Machine. Entertainment.oneindia.in. Retrieved on 2019-02-17.
- ↑ Raag Desh trailer: Tigmanshu Dhulia film will reveal to you the real meaning of patriotism . Archived 24 ఆగస్టు 2017 at the Wayback Machine.
- ↑ Chakraborty, Saionee (4 December 2012). "Karan Johar on Bollywood friendships and 'womance'!". The Telegraph. Archived from the original on 15 September 2018. Retrieved 10 May 2016.
- ↑ Yash Raj Films to break digital clutter with ‘Love Shots’ | Entertainment News, The Indian Express Archived 13 ఫిబ్రవరి 2016 at the Wayback Machine. Indianexpress.com (2016-02-12). Retrieved on 2019-02-17.