మౌకిన్రూ శాసనసభ నియోజకవర్గం
మౌకిన్రూ శాసనసభ నియోజకవర్గం మేఘాలయ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా, షిల్లాంగ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[2] మౌకిన్రూ నియోజకవర్గం షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడింది.
మౌకిన్రూ | |
---|---|
మేఘాలయ శాసనసభలో నియోజకవర్గంNo. 29 | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
పరిపాలనా విభాగం | ఈశాన్య భారతదేశం |
రాష్ట్రం | మేఘాలయ |
జిల్లా | తూర్పు ఖాసీ హిల్స్ |
లోకసభ నియోజకవర్గం | షిల్లాంగ్ |
మొత్తం ఓటర్లు | 37,189[1] |
రిజర్వేషన్ | ఎస్టీ |
శాసనసభ సభ్యుడు | |
11వ మేఘాలయ శాసనసభ | |
ప్రస్తుతం బాంటిడోర్ లింగ్డో | |
పార్టీ | పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ |
ఎన్నికైన సంవత్సరం | 2023 |
శాసనసభ సభ్యులు
మార్చుఎన్నికల | పేరు | పార్టీ | |
---|---|---|---|
2013[3] | రెమింగ్టన్ పింగ్రోప్ | యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ | |
2018[4] | బాంటిడోర్ లింగ్డో | పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ | |
2023[5][6] |
ఎన్నికల ఫలితాలు
మార్చుపార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | |
---|---|---|---|---|
పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ | బాంటిడోర్ లింగ్డో | 11,789 | 35.24 | |
హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ | మార్టిల్ ఎన్. ముఖిమ్ | 7,652 | 22.87 | |
కాన్సింగ్ లింగ్షియాంగ్ | నేషనల్ పీపుల్స్ పార్టీ | 7,360 | 22 | |
రెమింగ్టన్ పింగ్రోప్ | యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ | 5,385 | 16.1 | |
పిన్‌హున్‌లాంగ్ నాంగ్‌రమ్ | భారత జాతీయ కాంగ్రెస్ | 3945 | 14.78 | |
మెజారిటీ | 4,137 | |||
పోలింగ్ శాతం |
మూలాలు
మార్చు- ↑ "Meghalaya General Legislative Election 2023". eci.gov.in. Election Commission of India. Retrieved 11 April 2023.
- ↑ "Map of Meghalaya Parliamentary Constituencies" (PDF). ceomeghalaya.nic.in. Retrieved 30 January 2021.
- ↑ "Meghalaya General Legislative Election 2013". eci.gov.in. Election Commission of India. Retrieved 30 January 2021.
- ↑ The Indian Express (3 March 2018). "Meghalaya election results 2018: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 31 March 2024. Retrieved 31 March 2024.
- ↑ The Indian Express (2 March 2023). "Meghalaya Assembly elections results 2023: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
- ↑ Hindustan Times (2 March 2023). "Meghalaya election result 2023: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.