మ్యూజిక్ స్కూల్
మ్యూజిక్ స్కూల్ 2023లో విడుదలైన సినిమా. యామిని ఫిల్మ్స్ బ్యానర్‌పై పాపారావు బియ్యాల నిర్మించి దర్శకత్వం వహించాడు. శ్రియా శరణ్, శర్మాన్ జోషి, ప్రకాష్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 మే 12న విడుదలైంది.[1][2][3]
మ్యూజిక్ స్కూల్ | |
---|---|
దర్శకత్వం | పాపారావు బియ్యాల |
రచన | పాపారావు బియ్యాల |
నిర్మాత | పాపారావు బియ్యాల, యామిని రావు బియ్యాల |
తారాగణం | శ్రియా శరణ్ శర్మాన్ జోషి ఒజు బరువా ప్రకాష్ రాజ్ గ్రేసీ గోస్వామి సుహాసిని ములే షాన్ |
ఛాయాగ్రహణం | కిరణ్ డియోహాన్స్ |
కూర్పు | మనన్ సాగర్ |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | పీవీఆర్ పిక్చర్స్ ఏపీ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ (ప్రపంచవ్యాప్తంగా) |
విడుదల తేదీ | 12 మే 2023 |
దేశం | భారతదేశం |
భాషలు |
|
నటీనటులు
మార్చు- శ్రియా శరణ్[4]
- శర్మాన్ జోషి
- ప్రకాష్‌రాజ్
- వినయ్ వర్మ
- శ్రీకాంత్ అయ్యంగర్
- ఒజు బరువా
- గ్రేసీ గోస్వామి
- బెంజమిన్ జిలానీ
- సుహాసినీ మూలే
- లీలా సామ్సన్
- బగ్స్ భార్గవ
- వఖార్ షేఖ్
- ఫణి ఎగ్గోటి
- షాన్
- మోనా అంబెగోయెంకర్
- మంగల భట్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: యామిని ఫిల్మ్స్
- నిర్మాత: పాపారావు బియ్యాల, యామిని రావు బియ్యాలా[5]
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పాపారావు బియ్యాల[6]
- సంగీతం: ఇళయరాజా[7]
- సినిమాటోగ్రఫీ: కిరణ్ డియోహాన్స్
- ఎడిటర్: మనన్ సాగర్
- పాటలు: రామ రఘువంశి, డాక్టర్ సాగర్
- గాయకులు: శ్రేయా ఘోషల్, జావెద్ అలీ
- కొరియోగ్రాఫర్స్: ఆడమ్ ముర్రే, చిన్ని ప్రకాష్, రాజు సుందరం
మూలాలు
మార్చు- ↑ Namasthe Telangana (7 May 2023). "టెక్నాలజీతో పాటు సృజనాత్మక రంగంలో కూడా యువత ఎదగాలి". Archived from the original on 7 May 2023. Retrieved 7 May 2023.
- ↑ "ఒక ఐఏఎస్ మ్యూజిక్ స్కూల్ | IASs special music school". web.archive.org. 2023-05-07. Archived from the original on 2023-05-07. Retrieved 2023-05-07.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Music School 2023 Movie All Information | IASs special music school". FilmyZap. 2023-05-07. Archived from the original on 2023-05-08. Retrieved 2023-05-07.
- ↑ NTV Telugu (7 June 2022). "అమ్మగా 'మ్యూజిక్ స్కూల్'లోకి అడుగుపెట్టిన శ్రియా!". Archived from the original on 7 May 2023. Retrieved 7 May 2023.
- ↑ V6 Velugu (6 June 2022). "పూర్తయిన 'మ్యూజిక్ స్కూల్' షూటింగ్". Archived from the original on 7 May 2023. Retrieved 7 May 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andhra Jyothy (9 April 2023). "ఒక ఐఏఎస్ మ్యూజిక్ స్కూల్". Archived from the original on 7 May 2023. Retrieved 7 May 2023.
- ↑ Namasthe Telangana (12 April 2023). "మ్యూజిక్ స్కూల్ నుంచి శర్మాన్ జోషి, శ్రియాశరణ్ Teri Nigaahon Ne వీడియో సాంగ్". Archived from the original on 7 May 2023. Retrieved 7 May 2023.