యజ్ఞ
యజ్ఞ 2024లో విడుదలైన సినిమా. సుభాష్ రావ్ దేశ్ పాండే సమర్పణలో ఆర్.ఆర్.మూవీ క్రియేషన్స్, రేణుక ఎల్లమ్మ ఫిలింస్ బ్యానర్‌పై చిలుకోటి రఘురామ్, చీలపల్లి విఠల్‌గౌడ్ నిర్మించిన ఈ సినిమాకు చిత్రజల్లు ప్రసాద్ దర్శకత్వం వహించాడు.[1] ప్రదీప్ రెడ్డి, శివ నాయుడు, గోవా జ్యోతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జులై 14న విడుదల చేసి,[2] సినిమా ఆగస్ట్ 23న విడుదలైంది.[3][4]
యజ్ఞ | |
---|---|
దర్శకత్వం | చిత్తజల్లు ప్రసాద్ |
కథ | చిత్తజల్లు ప్రసాద్ |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | జి.కృష్ణ నాయుడు, సుధాకర్ నాయుడు.కె |
సంగీతం |
|
నిర్మాణ సంస్థ |
|
విడుదల తేదీ | 23 ఆగస్టు 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- ప్రదీప్ రెడ్డి
- శివ నాయుడు
- గోవా జ్యోతి
- సుమన్ శెట్టి
- జబర్దస్త్ అప్పారావు
- చిట్టి బాబు
- చెన్నకేశవ నాయుడు
- ఆవిష్
- లాయర్ సుబ్బారెడ్డి
- అశోక్ నాయుడు
- తిరుపతి
- ఓంకార్
- కరుణాకర్
- చిత్తజల్లు నాగరాజు
- సునీత
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: ఆర్ఆర్ మూవీ క్రియేషన్స్, రేణుక ఎల్లమ్మ ఫిలింస్
- నిర్మాత: చిలుకోటి రఘురాం, చీలపల్లి విఠల్ గౌడ్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చిత్తజల్లు ప్రసాద్
- సంగీతం: లక్ష్మణ సాయి
- సినిమాటోగ్రఫీ: జి.కృష్ణ నాయుడు, సుధాకర్ నాయుడు.కె
- పాటలు: గడ్డ సీతారామ చౌదరి, శ్రీ ప్రసాద్
- ఫైట్స్: హుస్సేన్ భాయ్
- కొరియోగ్రఫీ: బండ్ల రామారావు, తాజ్ ఖాన్
మూలాలు
మార్చు- ↑ Chitrajyothy (15 July 2024). "హారర్ కామెడీగా 'యజ్ఞ'". Archived from the original on 22 August 2024. Retrieved 22 August 2024.
- ↑ Sakshi (10 October 2023). "హర్రర్ కామెడీ". Archived from the original on 22 August 2024. Retrieved 22 August 2024.
- ↑ "హర్రర్ కామెడీతో యజ్ఞ". 13 July 2024. Archived from the original on 22 August 2024. Retrieved 22 August 2024.
- ↑ Eenadu (19 August 2024). "చిన్న సినిమాలు.. రీ-రిలీజ్‌లు.. ఇవే ఈ వారం సినిమా ముచ్చట్లు". Archived from the original on 22 August 2024. Retrieved 22 August 2024.