యడ్లపాడు మండలం
ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా లోని మండలం
యడ్లపాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లాలోని మండలం.OSM గతిశీల పటము
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 16°10′08″N 80°13′41″E / 16.169°N 80.228°ECoordinates: 16°10′08″N 80°13′41″E / 16.169°N 80.228°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు జిల్లా |
మండల కేంద్రం | యడ్లపాడు |
విస్తీర్ణం | |
• మొత్తం | 182 కి.మీ2 (70 చ. మై) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 56,321 |
• సాంద్రత | 310/కి.మీ2 (800/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 996 |
సమీప మండలాలుసవరించు
పశ్చిమాన నాదెండ్ల మండలం, దక్షణాన చిలకలూరిపేట మండలం, తూర్పున ప్రత్తిపాడు మండలం, ఉత్తరాన ఫిరంగిపురం మండలం.
మండలంలోని రెవెన్యూ గ్రామాలుసవరించు
- ఉన్నవ
- యడ్లపాడు
- కొండవీడు
- కారుచోల
- జాలాది (గ్రామము)
- తిమ్మాపురం
- తుర్లపాడు
- మైదవోలు
- మర్రిపాలెం
- వంకాయలపాడు
- సందెపూడి
- సొలస
- గుత్తావారిపాలెం
గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణించబడలేదు.