యమధూతలు 1984 డిసెంబరు 7న విడుదలైన తెలుగు సినిమా. శ్రీవాణి సినీ ఆర్ట్స్ పతాకం కింద వి.ఎస్.రంగనాథ వర్మ నిర్మించిన ఈ సినిమాకు పి.చంద్రశేఖర రెడ్డి దర్శకత్వం వహించాడు. నరేష్, శ్యామల లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్-కోటి సంగీతాన్నందించారు.[1]

యమదూతలు
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.చంద్రశేఖరరెడ్డి
తారాగణం నరేష్
శ్యామల
నిర్మాణ సంస్థ శ్రీ వాణి సినీ ఆర్ట్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • నరేష్
  • శ్యామల
  • భానుచందర్
  • రాజేంద్ర ప్రసాద్
  • అల్లు రామలింగయ్య
  • రాళ్ళపల్లి

సాంకేతిక వర్గం

మార్చు
  • కథ, సమర్పణ: ఎన్.వి.సుబ్బరాజు
  • మాటలు: సాయినాథ్
  • పాటలు: వేటూరి సుందరరామమూర్తి, అప్పలాచార్య
  • నేపథ్యగానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, యస్,.జానకి
  • దుస్తులు: మోహన్
  • మేకప్: బి.గోవిందరావు
  • ఆపరేటివ్ కెమేరామన్: కె.యన్.సుధాకర్
  • కళ: ప్రసాద్
  • స్టిల్స్: రామమోహన్
  • నృత్యాలు:శ్రీనివాస్, శివ - సుబ్రహ్మణ్యం
  • స్టంట్స్: ఎస్.సాంబశివరావు
  • ఎడిటింగ్: గౌతంరాజు
  • డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: యన్.యస్.రాజు
  • సంగీతం: రాజ్-కోటి
  • నిర్మాత: వి.యస్.రంగనాథవర్మ
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: చంద్రశేఖర రెడ్డి

మూలాలు

మార్చు
  1. "Yamadhootalu (1984)". Indiancine.ma. Retrieved 2022-12-25.

బాహ్యలంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=యమదూతలు&oldid=3785786" నుండి వెలికితీశారు