యముడన్నకి మొగుడు

యముడన్నకి మొగుడు 1992 మార్చి 27న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ కృష్ణ ప్రసన్న క్రియేషన్స్ పతాకం కింద టి.ప్రభాకర్ నిర్మించిన ఈ సినిమాకు కనకసేన దర్శకత్వం వహించాడు. సుమన్, నిరొషా లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు బి.హెచ్.పి.మాధవరావు సమర్పించగా, ఆదిత్యన్ సంగీతాన్నందించాడు.[1]

యముడన్నకి మొగుడు
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసినేని కనకసేన
తారాగణం సుమన్ ,
నిరోషా
సంగీతం ఆదిత్యన్
నిర్మాణ సంస్థ శ్రీ కృష్ణ ప్రసన్న క్రియెషన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

  • సుమన్
  • నిరోషా
  • కోట శ్రీనివాసరావు

సాంకేతిక వర్గం మార్చు

  • సమర్పణ: బి.హెచ్.పి.మాధవరావు
  • కథ: తనికెళ్ళ భరణీ
  • మాటలు: మరుధూరి రాజా
  • పాటలు: సాహితి, "బ్నిం"
  • నృత్యాలు: జాన్ బాబు, కళ, ప్రమీళ, శివసుబ్రహ్మణ్యం
  • కళ: బాబ్జీ
  • ఎడిటర్: యం.నాని
  • సినిమాటోగ్రాఫర్: శంకర్
  • సంగీతం: ఆదిత్యన్
  • నిర్మాత: టి.ప్రభాకర్
  • డైరక్టర్: కనకసేన

మూలాలు మార్చు

  1. "Yamudannaki Mogudu (1992)". Indiancine.ma. Retrieved 2023-02-18.

బాహ్య లంకెలు మార్చు