నిరోషా ఒక సినీ, టివీ నటి. శ్రీలంకలో జన్మించిన ఈమె పలు తమిళ, తెలుగు చిత్రాల్లో నటించింది. ఈమె తండ్రి ఎం. ఆర్. రాధా ప్రముఖ తమిళ హాస్య నటుడు. సోదరి రాధిక కూడా ప్రముఖ కథానాయిక. నటుడు రాంకీని వివాహం చేసుకుంది.

నిరోషా
జననం (1971-01-23) 1971 జనవరి 23 (వయసు 52) [1]
కొలంబో, శ్రీలంక
ఇతర పేర్లునిరోజా
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1988–1995
2003–ప్రస్తుతం
జీవిత భాగస్వామిరాంకీ (m.1995–ప్రస్తుతం)
తల్లిదండ్రులుఎం. ఆర్. రాధా
గీత
బంధువులురాధిక (సోదరి)
రాజు రాధా (సోదరుడు)
మోహన్ రాధా (సోదరుడు)

సినిమాలుసవరించు

నిరోషా మొదటిసారిగా 1988లో మణిరత్నం రూపొందించిన నట్చతిరం అనే సినిమాలో నటించింది. ఈమె సహాయ పాత్ర పోషించిన ఆ సినిమా మంచి విజయం సాధించింది. అదే సంవత్సరంలో మలయాళంలో ఒరు ముత్తాసి కథ అనే సినిమాలో వినీత్ సరసన కథానాయికగా నటించింది. ఈ రెండు సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

 
స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్

నిరోషా నటించిన తెలుగు చిత్రాలుసవరించు

మూలాలుసవరించు

  1. "నిరోషా ప్రొఫైలు". veethi.com. Retrieved 17 March 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=నిరోషా&oldid=3838953" నుండి వెలికితీశారు