యర్రగుంట్ల మండలం

ఆంధ్ర ప్రదేశ్, వైఎస్ఆర్ జిల్లా లోని మండలం


యర్రగుంట్ల మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలం.ఈ మండలంలో16 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[1]మండలం కోడ్: 05223.[2] యర్రగుంట్ల మండలం, కడప లోకసభ నియోజకవర్గంలోని, జమ్మలమడుగు శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది.ఇది కడప  రెవెన్యూ డివిజను పరిధికి చెందిన 18 మండలాల్లో ఇది ఒకటి. OSM గతిశీల పటం

యర్రగుంట్ల
—  మండలం  —
వైఎస్ఆర్ జిల్లా పటంలో యర్రగుంట్ల మండలం స్థానం
వైఎస్ఆర్ జిల్లా పటంలో యర్రగుంట్ల మండలం స్థానం
యర్రగుంట్ల is located in Andhra Pradesh
యర్రగుంట్ల
యర్రగుంట్ల
ఆంధ్రప్రదేశ్ పటంలో యర్రగుంట్ల స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 14°38′00″N 78°32′00″E / 14.6333°N 78.5333°E / 14.6333; 78.5333
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్ఆర్ జిల్లా
మండల కేంద్రం యర్రగుంట్ల
గ్రామాలు 15
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 65,254
 - పురుషులు 32,932
 - స్త్రీలు 32,322
అక్షరాస్యత (2001)
 - మొత్తం 65.37%
 - పురుషులు 77.34%
 - స్త్రీలు 53.21%
పిన్‌కోడ్ {{{pincode}}}

మండల గణాంకాలుసవరించు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం యర్రగుంట్ల మండలంలో మొత్తం జనాభా 77,072. వీరిలో 38,948 మంది పురుషులు కాగా, 38,124 మంది మహిళలు ఉన్నారు.2011 భారత జనాభా లెక్కల ప్రకారం మండల పరిధిలో మొత్తం 19,190 కుటుంబాలు నివసిస్తున్నాయి.[3]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం మండల పరిధిలోని జనాభా, 42.3% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 57.7% గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత 70.6% కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 69.3%.గా ఉంది.యర్రగుంట్ల మండలంలోని పట్టణ ప్రాంతాల సెక్స్ నిష్పత్తి 967 కాగా, గ్రామీణ ప్రాంతాల సంఖ్య 987 గా ఉంది.మండలం పరిధిలో 0 - 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 8854 మంది ఉన్నారు. ఇది మొత్తం మండల జనాభాలో 11% గా ఉంది. 0 - 6 సంవత్సరాల మధ్య 4631 మంది మగ పిల్లలు ఉండగా, 4223 మంది ఆడ పిల్లలు ఉన్నారు. మండల బాలల లైంగిక నిష్పత్తి 912, ఇది యర్రగుంట్ల మండలం సగటు సెక్స్ నిష్పత్తి (979) కన్నా తక్కువ.మండల మొత్తం అక్షరాస్యత 69.86% గా ఉంది. పురుష అక్షరాస్యత రేటు 70,52%, స్త్రీ అక్షరాస్యత రేటు 52,95% గా ఉంది.[3]

మండలంలోని గ్రామాలుసవరించు

రెవెన్యూ గ్రామాలుసవరించు

మూలాలుసవరించు

  1. "Villages and Towns in Yerraguntla Mandal of YSR, Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in ఇంగ్లీష్). Retrieved 2020-06-22.
  2. "Yerraguntla Mandal Villages, Y.S.R., Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2020-06-22.
  3. 3.0 3.1 "Yerraguntla Mandal Population, Religion, Caste YSR district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in ఇంగ్లీష్). Retrieved 2020-06-22.

వెలుపలి లంకెలుసవరించు