యవనవ్వనం గుడిపాటి వెంకటాచలం రాసిన కథా సంపుటి. దీనిని 1982 జనవరి 1న ప్రరుచించారు[1]

తెలుగు సాహిత్యంలో భావంలోనూ, భాషలోనూ విప్లవంలా వచ్చిన రచయిత గుడిపాటి వెంకట చలం. ఆయన స్త్రీల సమస్యల గురించి, సమాజంలో లోతుగా వేళ్ళూనుకున్న హిపోక్రసీ గురించి సూటి విమర్శలు చేశారు. ఆయన రచించిన అత్యంత సరళమైన, మధురమైన తెలుగులో రాసిన వచనం భాషలోని సరళతకు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ రచన ఆయన రాసిన కథల సంపుటి.

గుడిపాటి వెంకటాచలం.jpg

ఇది కల్యాణి ప్రెస్ లో ముద్రించబడి, బిజలీ పబ్లికేషన్స్, విజయవాడ వారి ద్వారా 1953లో ప్రచురించబడింది.

ఇందులోని కథలుసవరించు

 • యవనవ్వనం
 • భోగం మేళం
 • హంకో మహబత్
 • నేను చేసిన పని
 • భార్య
 • మధుర మీనాక్షి
 • రెడ్డి రంగమ్మ
 • లక్ష్మి ఉత్తరం
 • వితంతువు
 • సుశీల

మూలాలుసవరించు

 1. "కథానిలయం - View Book". kathanilayam.com. Retrieved 2020-08-29.

వనరులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=యవనవ్వనం&oldid=3694299" నుండి వెలికితీశారు