యశోద నిలంబర్ వర్మ ఖైరాగఢ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఛత్తీస్‌గఢ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈమె కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకురాలు.[1][2]

యశోద వర్మ
ఛత్తీస్ ఘడ్
In office
2022–ప్రస్తుతం
అంతకు ముందు వారుదావత్ సింగ్
నియోజకవర్గంఖైరాగడ్ శాసనసభ నియోజకవర్గం
మెజారిటీ20,000
వ్యక్తిగత వివరాలు
జననం1986
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
నివాసంరాయ్ పూర్

జననం మార్చు

1986లో లోధి గ్రామంలో యశోద వర్మ జన్మించింది.[3][4]

రాజకీయ జీవితం మార్చు

యశోద 2022 ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. దేవవ్రత్ సింగ్ మరణం తర్వాత అనివార్యమైన ఉప ఎన్నికలో విజయం సాధించారు.[1] పోలైన మొత్తం ఓట్లలో 1,65,407 ఓట్లు; బీజేపీ అభ్యర్థి కోమల్ జంఘెల్ 67524; కాంగ్రెస్ అభ్యర్థి యశోదా వర్మకు 87,690; JCCJ అభ్యర్థి నరేంద్ర సోనీకి 1,218 ఓట్లు వచ్చాయి; 2,480 మంది నోటాకు ఓటు వేశారు.[2]

  1. 1.0 1.1 Diwan, Sandeep. "खैरागढ़ उपचुनाव में कांग्रेस की जीत, यशोदा वर्मा ने 20 हजार मतों से BJP प्रत्याशी कोमल जंघेल को हराया". Live Hindustan (in hindi). Retrieved 2022-12-19.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  2. 2.0 2.1 Mallick, Avdhesh. "Congress' Yashoda Verma wins Khairagarh assembly seat by margin of 20,000 votes". The Free Press Journal (in ఇంగ్లీష్). Retrieved 2022-12-19.
  3. "Lodhi politics in Khairagarh, C.G."
  4. "Candidate Details". Election Commission of India. Retrieved 2022-12-19.