యశ్వంత్పూర్ - ముజఫర్పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్

యశ్వంత్పూర్ - ముజఫర్పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు.[1] ఇది యశ్వంత్పూర్ రైల్వే స్టేషను, హౌరా రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[2]

జోను, డివిజను

మార్చు

ఈ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని తూర్పు మధ్య రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. రైలు సంఖ్య : రైలు నంబరు: 15227, తరచుదనం (ఫ్రీక్వెన్సీ) : ఈ రైలు వారానికి ఒక రోజు నడుస్తుంది.

బెగుసారై స్టేషను వద్ద నిలుపుదల

మార్చు

రైలు నంబరు :15227/15228 యశ్వంత్పూర్ - ముజఫర్పూర్ - యశ్వంత్పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ నకు ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్, సోన్పూర్ డివిజన్‌ లోని బెగుసారై రైల్వే స్టేషను వద్ద అదనపు విరామము 18.09.2015 నుండి అందించబడుతున్నది.[3] రైలు నంబరు :15227 యశ్వంత్పూర్ - ముజఫర్పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ బెగుసారై రైల్వే స్టేషను వద్దకు గం. 00.38 ని.లకు వచ్చి గం. 00.40 ని.లకు బయలు దేరుతుంది.

మూలాలు

మార్చు
  1. "15227/SMVT Bengaluru - Muzaffarpur Express (PT) - SMVT Bengaluru to Muzaffarpur ECR/East Central Zone - Railway Enquiry".
  2. "Welcome to Indian Railway Passenger Reservation Enquiry".
  3. "South Central Railway".